భావి తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించడానికి పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే విధంగా మన అలవాట్లు మార్చుకుందాం.