అసెంబ్లీ మీడియా పాయింట్ లో నకిరేకల్ ఎమ్మెల్యే,వేముల వీరేశం మాట్లాడుతూ, కేటీఆర్ రేవంత్ రెడ్డి కి విసిరిన సవాల్ పై స్పందిస్తూ
కేటీఆర్ నువ్వో క్యారెక్టర్ ఆరిస్టువి
స్పైడర్ మ్యాన్ లాగా నువ్వు చేసే విన్యాసాలు ,జిమ్మిక్కులు జనం నమ్మరు
ఆకుపచ్చని వజ్రం లాంటి మా రేవంత్ రెడ్డి ముందు నీ వేషాలు పనిచేయవు
కేటీఆర్ కు పారానాయిడ్ స్కీజోఫ్రీనియా అనే వ్యాధి ఉంది..అందుకే భ్రమల్లో బతుకున్నవు
కేటీఆర్ మీడియాకు సమాధానం చెప్పలేక చీకటి గదుల్లో వీడియోలు చేసిపెడుతున్నడు
రేవంత్ రెడ్డి మొగోడు కాబట్టే నిన్ను ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాడు
సీఎం కుర్చీ పోయిందన్న అక్కసుతోనే మా రేవంత్ రెడ్డిపైన మాట్లాడుతున్నవు
సీఎం నేమ్ బోర్డులు తయారు చేయించుకొని నీ ఇంట్లో పెట్టుకొని సంతృప్తిపడు
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టచ్ చేస్తే తెలంగాణ ప్రజల స్పందన ఏమిటో తెలుస్తుంది
నీ సిరిసిల్ల ప్రజలే నీ వెంట పడతారు జాగ్రత్త
నీకు దమ్ముంటే సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేయి
సిరిసిల్లలో మా మహేందర్ రెడ్డి పోటీకి పెట్టి నిన్ను ఇంటికి పంపిస్తాం
సిరిసిల్లలో నీ మెజార్టీ పడిపోయినా నీకు సిగ్గురాలేదా ..?
నువ్వు ఇంఛార్జీగా ఉన్నప్పుడు మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి గెలిచిన విషయాన్ని మరిచిపోయావా
కేటీఆర్ …నువ్వు మొగోడివైతే నీ సిట్టింగ్ ఎంపీ సీట్లు నిలబెట్టుకోని చూపించు
నల్గొండ జిల్లా ప్రజలను ఘోరంగా మోసం చేరిత్ర కేసీఆర్ ది
ఎల్బీనగర్ లో సీరిస్ కంపెనీ భూములను అప్పన్నంగా వాసవీ గ్రూప్ కు అప్పగించింది నువ్వు కాదా..? అందులో నీ వాటా ఎంతో చెప్పు
మేడిగడ్డకు కేసీఆర్ ను ఎందుకు తీసుకుపోలేదో సమాధానం చెప్పు
నేరస్తులే పరామర్శకు వెళ్లిన్నట్లుగా మీ కాళేశ్వరం టూర్ ఉంది
పార్లమెంటు ఎన్నికల తర్వాత నీ డ్రామా కంపెనీ మూతపడుతుంది
మా రేవంత్ రెడ్డిపైన ఇష్టానుసారంగా మాట్లాడితే ఊర్కోం జాగ్రత్త అన్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…