టిడిపిలో అస్మదీయులకు అందలం !

By KTV Telugu On 3 September, 2024
image

KTV TELUGU :-

అనేక వర్గాలు నుండి ఇంటెలిజెన్స్, మీడియా, ప్రోగ్రాం కమిటీ, రాష్ట్ర జోనల్ ఇంచార్జెస్ మరియు IVRS కాల్స్ సమాచారం తీసుకున్న తరువాత పార్టీ పరిగణించిన పేర్లు.

1. టీటీడీ బోర్డు చైర్మన్ – బి ర్ నాయుడు.
2.ఆక్వా బోర్డు చైర్మన్ – మంతెన రామ రాజు.
3 . ⁠APSRTC . దేవినేని ఉమా మహేశ్వర రావు.
4 . కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్
జగన్ మోహన్ రాజు.
5 .టూరిజమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్
– బ్రహ్మం చౌదరి
6 . ⁠కర్నూల్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్
– ధర్మవరం సుబ్బా రెడ్డి
7 . ⁠VUdA చైర్మన్ – ప్రణవ్ గోపాల్
8 . ⁠మెడికల్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్
– శివప్రసాద్
9 . ⁠SC కమిషన్ చైర్మన్ – పీతల సుజాత
10 . ⁠ఇరిగేషన్ డెవలమెంట్ కార్పొరేషన్ చైర్మన్
– గన్ని వీరాంజనేయులు
11 . ⁠APIIC చైర్మన్ – యార్లగడ్డ వెంకట రావు.
12. ⁠మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ – అబ్దుల్ అజీజ్
13 . ⁠AP వారేహోసింగ్ కార్పొరేషన్ చైర్మన్
– సోము వీరారాజు
14 . ⁠మహిళా ఫైనాన్సి కార్పొరేషన్ చైర్మన్.
– ఆచంట సునీత.
15 . ⁠లైబ్రరీ కార్పొరేషన్ చైర్మన్ – బండారు హనుమంత రావు.
16 . ⁠మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ – ఎం స్ బైగ్.
17 . ⁠స్వచ్ఛ ఆంధ్ర కమిషన్ చైర్మన్ – తేజస్విని పొడిపాటి.
18 . ⁠ఉర్దూ అకాడమీ చైర్మన్ – ఖాదర్ బాషా.
19. ⁠మార్క్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ – కిమిడి నాగార్జున.
20 . బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ – బుచ్చి రామ ప్రసాద్.
21 . ⁠సాప్ కార్పొరేషన్ చైర్మన్ – దామాచర్ల సత్య.
22 . ⁠APSRTC రీజినల్ చైర్మన్ – రాయపాటి అరుణ.
23 . ⁠APSRTC రాయలసీమ రీజినల్ చైర్మన్ – కే కె చౌదరి.
24. ఉత్తరాంద్ర APSRTC రీజినల్ చైర్మన్ – కోరాడ రాజబాబు.
25 . ⁠ఉబాయ గోదావరి జిల్లాల APSRTC రీజినల్ చైర్మన్ – వలవాలా బబ్జి.
26. ⁠సింహపురి APSRTC రీజినల్ చైర్మన్ -భూలక్ష్మి.
27 . ⁠ST కమిషన్ చైర్మన్ – వెంకటప్ప.
28. ⁠క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ – గొట్టుముక్కల రామరాజు.
29. AP మీట్ కోర్ప్రేషన్ చైర్మన్ – అనిమిని రవి నాయుడు.
30. కమ్మ కార్పొరేషన్ చైర్మన్ – మన్నవ మోహనకృష్ణ.
31. మాల కార్పొరేషన్ ఛైర్మన్ – పంతగాని నరసింహప్రసాద్.
32. ⁠కురుబ – రాగుల ఆనంద్.
33. ⁠యాదవ – నాగేశ్వర యాదవ్
34. ⁠AP డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ – చింతకాయల విజయ్.
35. ⁠TUDA – దివాకర్ రెడ్డి.
36. ⁠NUDA – కోటంరెడ్డి శ్రీనివాస రెడ్డి.
37. ⁠AP పోలీస్ అండ్ హోసింగ్ కార్పొరేషన్
– మాండ్రా శివానంద్ రెడ్డి.
38. ⁠AP సీడ్ కార్పొరేషన్ చైర్మన్ – కర్రోత్తు బంగార్రాజు.
39. ST కార్పొరేషన్ – దారు నాయక్.
40. ⁠విమెన్ కమిషన్ – సుగుణమ్మ.
41. SC మాదిగ కార్పొరేషన్ – ఉండవల్లి శ్రీదేవి.
42. ⁠లేపాక్షి అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ – ఆలం నరసానాయుడు
43. కాపు కార్పొరేషన్ చైర్మన్- వడ్రాణం హరిబాబు నాయుడు
44. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుల కమిటీ సభ్యులు- కంఠంనేని రవిశంకర్
45. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఐటి సలహా కమిటీ – కొండయ్య చౌదరి

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి