రష్యాలో పుష్ప పరిస్థితి ఏంటి అనేది టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
జపాన్ లో RRR రిలీజ్ చూసి వెంటనే తన చిత్రాన్ని రష్యాలో విడుదల చేసాడు అల్లు అర్జున్.
అయితే రష్యాలో విడుదలై 25 రోజులు దాటుతున్నా సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటి అనేది కన్ ప్యూజన్ నెలకొని ఉంది.
కొన్ని వెబ్ సైట్స్ అయితే రష్యాలో మూడో రోజే సినిమాను తీసేసారని
పుష్ప టీమ్ రష్యా టూర్ కు అయిన ఖర్చు కూడా తిరిగి రాబట్టలేకపోయిందని
చెప్పుకొచ్చాయి. కాని ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని రష్యాలో పుష్ప కోటికి పైగా వసూళ్లను అందుకుని
ప్రస్తుతం ఇండియన్ మూవీస్ నుంచి బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచేందుకు పరుగులు తీస్తోందని చెప్పుకొస్తున్నారు.
రష్యాలో పుష్ప వసూళ్లు ఇప్పటికే బాహుబలి 2ను దాటి నట్లు సమాచారం. అంతే కాదు అక్కడ నెంబర్ వన్ పోజీషన్ లో ఉన్న వార్ మూవీ వసూళ్లను దాటేందుకు ఎంతో సమయం లేదని తెలుస్తోంది. ముందు ఇండియాలో తర్వాత రష్యాలో పుష్ప ఆకట్టుకోవడంతో త్వరలో జపాన్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తానంటున్నాడు ఐకాన్