కొత్త పెళ్లికూతురు రాకతో నాగార్జున ఇంట్లో విషాదం…

By KTV Telugu On 28 August, 2024
image

KTV TELUGU :-

షోబితా నాగార్జున ఇంట్లో అడుగు పెట్టగానే వేణు స్వామి చెప్పినట్టు వాళ్ళ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. గత 15 సంవత్సరాల నుంచి లేనటువంటి ప్రాబ్లం ఇప్పుడే వచ్చి పడింది నాగార్జున ఇంట్లో ఎందుకంటే తన రాకతోనే వేణు స్వామి చెప్పినట్టు నష్టపరి నష్టం జరుగుతుందని చెప్పాడు అదే జరిగింది.

అయితే రేవంత్ రెడ్డి గారు తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ చెరువుల్లో అక్రమ కట్టడాల గురించి మాట్లాడుతూ ఉండేవాడు అసెంబ్లీలో కూడా దీని గురించి చాలా సార్లు చర్చించారు ఈ విషయమై 9 సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చారు అప్పుడు వాళ్ళు ఏ మాత్రం స్పందించలేదు.

టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు   నాగార్జున వెళ్లి బొకే ఇచ్చి కేసీఆర్ గారిని కలవడం జరిగింది రెండోసారి కూడా కేసీఆర్ గారిని కలవడం జరిగింది కానీ మొన్నటికి మొన్న ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు అయిందో రేవంత్ రెడ్డిని నాగార్జున కలవడానికి వెళ్లలేదు సురేష్ బాబు, దిల్ రాజు, చిరంజీవి, వెంకటేష్,  ఇలా చాలామంది  పెద్ద మనుషులు వెళ్లి కలిశారు కానీ నాగార్జున వెళ్లి కలవలేదు.

రేవంత్ రెడ్డి కూతురు పెళ్ళి N కన్వెన్షన్ లో జరిగిందని తెలిసిన విషయమే ఆ సమయంలో నాగార్జున ఎక్కువ మోతాదులో రెంటు చాట్ చేసినట్టు సమాచారం. దానికి రేవంత్ రెడ్డి చాలా అప్సెట్ అయ్యారు అంట. వాళ్ళిద్దరి మధ్య ఏదో మనస్పర్ధలు వచ్చినట్టు  అప్పటినుంచి వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారి మనసు కలత చెందినట్టు బయట వినికిడి అదే కాక ఆయన ప్రజల మనిషి కాబట్టి ప్రజల కోసం ఆలోచించే గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన చెరువుల అక్రమ కట్టడాల వల్ల నీళ్లు ప్రజల ఇల్లల్లోకి వస్తున్నాయని  భావించారు. పైగా చెరువులు అన్నీ కూడా కుంగిపోతున్నాయి దానివలన పర్యావరణ పరిస్థితులు కూడా తారుమరు అయ్యే  అవకాశముంది కాబట్టి ఇది భావితరాలకు చాలా ప్రమాదకరమైన తలిచి ఏదైనా సొల్యూషన్ మొదలు పెట్టాలని అనుకున్నారు. తను ఫ్రెండ్ అయినటువంటి నాగార్జున అయినా పర్వాలేదు నేను దాన్ని సహించేది లేదు అని కమిటీని ఏర్పాటు చేసి హైదరాబాదులోని చెరువుల్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నీ తొలగించాలని భావించారు. ఆ పనిలో భాగంగానే hydra అనే కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా నాగార్జున ఎన్కన్వెన్షన్ సెంటర్ ని కూల్చి వేయడం జరిగింది. ఈ విషయమై చాలామంది రాజకీయ విశ్లేషకులు ప్రజలు చాలామంది దీనిపై స్పందిస్తూ నాగార్జున గారిదే తప్పని భావిస్తున్నారు.

గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ గవర్నమెంట్ దీనిపైన చర్య ఎందుకు తీసుకోలేదు ఇప్పుడే దీన్ని ఎందుకు తొలగించాలి అని ప్రజలు ఆలోచిస్తున్నారు దీని పైన నాగార్జున గారు కూడా స్పందించారు.  ఆయన ట్వీట్ మనం ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు ఆయన నేను గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారమే కరెక్ట్ గానే కట్టుకున్నానని తను చెప్పారు తన లేఖలో ఈ హైడ్రా కమిటీ మటుకు అక్రమ కట్టడం ఇది మేము దీనిని తొలగిస్తున్నామ అని చూడగానే షాక్ గురయ్యాను. నోటీసులు కూడా ఇవ్వకుండా ఎర్లీ మార్నింగ్ వెనుకన్వెన్షన్ సెంటర్ ని కూల్చడం జరిగింది దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ నాగార్జున ట్వీట్లు పేర్కొన్న మనం చూసాం.

సో ఇక్కడ వేణు స్వామి చెప్పినట్టు తన ఇంట్లోకి అమ్మాయి రాగానే రెండో పెళ్లికూతురు ఈ నష్టం జరిగిందని నష్టం జరిగిందని బయట వాపోతున్నారు. ఈ విషయమై మనం వేణు స్వామి జాతకం విశ్లేషణ కరెక్ట్ గా ఉందని మనం భావించవచ్చు సో ఏది ఏమైనా కొత్తగా పెళ్లైన జంటని మనం ఆశీర్వదించాలి తప్ప  చెడుగా మాట్లాడకూడదు మనం. సో నాగార్జున  దీనిపైన ముందు ముందు ఎలా వెళ్తారో చూడాలి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి