శాసన సభా సభ్యులు బల్మూరి వెంకట్ మాట్లాడుతూ,
గత ప్రభుత్వం నిరుద్యోగుల పొట్టకొట్టింది…
రేవంత్ రెడ్డి సర్కార్ నిరుద్యోగులకు అండగా నిలుస్తోంది…
నిరుద్యోగుల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
నిరుద్యోగుల్లో విభజన తీసుకువచ్చి వారిని భయపెట్టేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రయత్నం చేస్తున్నారు.
రోస్టర్ విధానం, హరిజాంటల్,వర్టికల్ విధానంలో గత ప్రభుత్వ ఉత్తర్వులనే కాంగ్రెస్ సర్కార్ అవలంభిస్తోంది..
గత ప్రభుత్వం ఇచ్చిన మెమోలు,వెబ్ నోటీసుల ఆధారంగానే నియామకాలు జరుగుతున్నాయి ….
జీవో 3,జీవో 35 పైన కవిత తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారు ..
మెమో 4981 ఆధారంగానే జీవో లు వచ్చాయి …
స్పష్టత లేకుండా మెమో ఇచ్చి గందరగోళానికి తెరలేపింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే..
సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు ఆధారంగా గత ప్రభుత్వం వెబ్ నోట్ విడుదల చేసింది…
మహిళలపైన అంత ప్రేమ ఉంటే మధ్యంతర ఉత్తర్వులను ఎందుకు సుప్రీంకోర్టులో సవాల్ చేయలేదు..?
మహిళలను తప్పుదోవపట్టించడానికే మహిళా దినోత్సవం రోజు కవిత ధర్నా చేస్తా అన్నారు
నిరుద్యోగ సమస్యలు, జీవోల పైన ధర్నా చౌక్ లో బహిరంగచర్చకు నేను సిద్ధం..
బీఆర్ఎస్ లో మహిళ అంటే కల్వకుంట్ల కవిత మాత్రమే..
కాంగ్రెస్ లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నాం..మా ప్రభుత్వంలో ఇద్దరు మహిళా మంత్రులున్నారు …
తొమ్మిదేళ్లు నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర మీది..
ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను ఏనాడు కనీసం పరామర్శించలేదు..
చిత్తశుద్ది ఉంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి నిరుద్యోగ సమస్యపైన చర్చించాలి …
నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తే మేం ఊరుకోo..మీ పార్టీ కి మనుగడ ఉండదు జాగ్రత్త అంటూ హెచ్చరించారు
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…