సంక్రాంతికి ఏపీ కేబినెట్ మార్పులు…
KTV TELUGU :- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేన్నైన సహించగలరు..కానీ అసమర్థతను, ఆశ్రిత పక్షపాతాన్ని, ఉదాసీనతను, పనిలో నిరాసక్తతను అసలు సహించలేరు,సహించరు. ఆయన మంత్రివర్గ సహచరుల్లో చాలా మంది మాత్రం విధి నిర్వహణలో ఉదాసీనతకు అవకాశం ఇస్తున్నారు. మంత్రివర్గ బాధ్యతల కంటే ఇతర పనులపై దృష్టి పెడుతున్నారని తెలుసుకుని చంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. మద్యం, ఇసుక దందాలపై ఉన్న దృష్టి పాలనాపరమైన పనులపై లేదని చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఇంకా పూర్తిగా ఆరు నెలలు […]