మరీ ఇంత స్ట్రిక్ట్‌గా ఉంటే అంతా అడ్డం తిరుగుతారేమో!
30 December, 2022
మరీ ఇంత స్ట్రిక్ట్‌గా ఉంటే అంతా అడ్డం తిరుగుతారేమో!

జగన్‌ జగమొండి. పార్టీ నాయకులే కాదు ప్రభుత్వంలో భాగస్వాములైన అధికారయంత్రాంగంలోని ప్రతీ ఉద్యోగికీ తెలుసు. ఎంత కాదనుకున్నా ఉద్యోగులు వ్యవస్థలో కీలకం. వారి డిమాండ్లు కొన్నిసార్లు శృతిమించొచ్చు. బాధ్యతలు మరిచి హక్కులకోసమే పోట్లాడుతుండొచ్చు. కానీ అప్పుడప్పుడూ కోప్పడ్డా వాళ్లని కలుపుకుని పోవడంలోనే ప్రభుత్వ విజ్ఞత ఉంటుంది. పట్టువిడుపులు లేకపోతే తెగేదాకా లాగినట్లవుతుంది. అసలే వైసీపీ ప్రభుత్వంపై కొన్నాళ్లుగా ఉద్యోగులు చిర్రుబుర్రులాడుతున్నారు. పీఆర్సీనుంచి ఇతర ప్రయోజనాలదాకా ఏపీ ప్రభుత్వం విషయంలో ఉద్యోగులు అంత సంతృప్తిగా లేరు. పెన్షన్‌ విధానంపై […]

కేఏపాల్‌ కరెక్ట్‌ చెప్పాడు.. అక్కడైతే లోనేసేవాళ్లు!
30 December, 2022
కేఏపాల్‌ కరెక్ట్‌ చెప్పాడు.. అక్కడైతే లోనేసేవాళ్లు!

ఇదే అమెరికాలోనైతేనా తీసుకెళ్లి లోపలేసేవాళ్లు. చంద్రబాబు కందుకూరుసభమీద ప్రజాశాంతిపార్టీ అధ్యక్షుడు మత ప్రబోధకుడు కేఏ పాల్‌ వ్యాఖ్యలివి. చంద్రబాబు ఒక్కడేనా మిగిలినవాళ్లు పెట్టుకోవడంలేదా అని పార్టీవాళ్లు వితండవాదం చేయొచ్చు. కానీ ఎనిమిదిమంది ప్రాణాలు పోవడానికి కారణమైన సభ కాబట్టే చంద్రబాబుని వేలెత్తి చూపించాల్సి వస్తోంది. చంద్రబాబుని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేసిన కేఏపాల్‌ ఇంత అనుభవం ఉన్న నాయకుడికి మీటింగ్‌ ఎక్కడ పెట్టుకోవాలో తెలీదా అని ప్రశ్నించారు. ఇరుకుసందుల్లో గొందుల్లోనైతే జనం కిక్కిరిసి కనిపిస్తారు. అదే ఏ […]

ఈ చావుల‌కు కార‌ణ‌మెవ‌రు?  బాబు బాధ్య‌త‌లేదా?
29 December, 2022
ఈ చావుల‌కు కార‌ణ‌మెవ‌రు? బాబు బాధ్య‌త‌లేదా?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌భ‌లో ఊహించ‌ని విషాదం చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లాలోని కందుకూరులో విప‌క్ష‌నేత నిర్వ‌హించిన స‌భ‌లో తోపులాట ఏడు నిండుప్రాణాలు తీసింది. గాయ‌ప‌డిన మ‌రికొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఈ సంఘ‌ట‌న‌తో స‌భ‌ను అర్ధాంత‌రంగా ముగించిన చంద్ర‌బాబు మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు 10 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక‌సాయం ప్ర‌క‌టించారు. దుర్ఘ‌ట‌న‌లు చెప్పి జ‌ర‌గ‌వు. కొన్ని ఘ‌ట‌న‌లు అనూహ్యంగా ఉంటాయి. కొన్నిటికి మాన‌వ‌త‌ప్పిదాలు కార‌ణ‌మ‌వుతుంటాయి. కందుకూరు దుర్ఘ‌ట‌న‌లో నిర్వ‌హ‌ణ‌, ప‌ర్య‌వేక్ష‌ణ లోపం కూడా కార‌ణంగా క‌నిపిస్తున్నాయి. రాజ‌కీయ‌పార్టీ […]

1 2 99 100 101 107 108