ఏపీలో అప్పుచేసి పప్పుకూడు.. నిజమేనా?
ఏపీ పరిమితులకు మించి అప్పుచేస్తోంది. అప్పుచేసి పప్పుకూడు తింటోంది. ప్రతిపక్షాల నోట తరచూ ఇదే మాట వినిపిస్తోంది. కేంద్రం కూడా అప్పుడప్పుడూ అప్పుల లెక్కలు బయటికి తీస్తోంది. అప్పుచేస్తే ఎప్పటికప్పుడు తీర్చాలి. లేకపోతే వడ్డీలతో కలిసి తడిసిమోపడవుతుంది. వ్యక్తులకైనా, వ్యవస్థలకైనా ఇందులో ఎలాంటి మినహాయింపూ ఉండదు. రాష్ట్రబడ్జెట్, ఆదాయవ్యయాలు, అప్పులు అనేవి సామాన్యుడికి ఓ పట్టాన అర్ధంకావు. అయితే పదేపదే ప్రచారంతో నిజమని నమ్మే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే ఈమధ్య ఏ మీటింగ్‌లోనైనా రాష్ట్ర ఆర్థికపరిస్థితి […]