బీఆర్‌ఎస్‌తో వైసీపీ కొత్త సవాళ్లు తప్పవా?
13 December, 2022
బీఆర్‌ఎస్‌తో వైసీపీ కొత్త సవాళ్లు తప్పవా?

తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ముందుండి నడిపి రాష్ట్రాన్ని సాధించిన టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా మారిపోయింది. ఇదివరకు కేసీఆర్‌ది ప్రాంతీయపార్టీ. ఇప్పుడది జాతీయపార్టీ. ఏపీతో పాటు దేశంలో ఎక్కడైనా పోటీచేస్తుంది. పార్టీ బలోపేతానికి అన్ని ప్రయత్నాలూ చేస్తుంది. భారత రాష్ట్ర సమితి ఏర్పాటును ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల స్వాగతించారు. బీఆర్‌ఎస్‌కు మద్దతుపై వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. జాతీయపార్టీకి గట్టి పునాదికోసం కేసీఆర్‌ తక్షణం దృష్టిపెట్టే మూడు నాలుగు రాష్ట్రాల్లో ఏపీనే ముందుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య […]

కీలక ప్రాజెక్టులకు ఏపీ సర్కారు ఆమోదముద్ర
12 December, 2022
కీలక ప్రాజెక్టులకు ఏపీ సర్కారు ఆమోదముద్ర

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో టాప్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక ప్రగతిపై దృష్టిపెట్టింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తోంది. అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమనుకుంటున్న వైసీపీ ప్రభుత్వం ప్రగతి ఫలాలు రాష్ట్రవ్యాప్తంగా అందాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది. ఏపీలో ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న కీలక ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహకమండలి రూ.23,985 కోట్ల పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వీటిలో కడప స్టీల్‌ప్లాంట్‌తో పాటు […]

ఒక్క‌టైన చెల్లెళ్లిద్ద‌రూ..అన్న‌కు కొత్త స‌వాలే!
11 December, 2022
ఒక్క‌టైన చెల్లెళ్లిద్ద‌రూ..అన్న‌కు కొత్త స‌వాలే!

సోద‌రికి సునీత ప‌రామ‌ర్శ‌..ఏం జ‌ర‌గ‌బోతోంది? ఫాంహౌస్ కేసు పులిలా గాండ్రిస్తుంద‌న‌కుంటే పిల్లిలా చ‌డీచ‌ప్పుడు చేయ‌డంలేదు. బీఆర్ఎస్ బోణీ ఎలా ఉంటుందో తెలీదు. మ‌రోవైపు లిక్క‌ర్ స్కామ్‌లో సీబీఐ ఎంక్వ‌యిరీ కూతురి ఇంటిదాకా వ‌చ్చింది. వీట‌న్నిటినీ డైవ‌ర్ట్ చేయ‌డానికి ష‌ర్మిల మీద ఫోక‌స్ పెట్టారా లేక‌పోతే నిజంగానే వైఎస్ కూతురి ఆరోప‌ణ‌లు భ‌య‌పెడుతున్నాయో తెలీదుగానీ ఇంటిద‌గ్గ‌ర కూడా దీక్ష చేయ‌నివ్వ‌లేదు. పాద‌యాత్ర‌కు ప్ర‌భుత్వం అడ్డంకులు సృష్టిస్తోంద‌ని ఇంటి ద‌గ్గ‌రే ఆమ‌ర‌ణ‌దీక్ష‌కు దిగారు వైఎస్సార్టీపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌. ఆ దీక్ష‌ను […]