ఇకనుంచి ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్‌ రాజకీయం
11 December, 2022
ఇకనుంచి ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్‌ రాజకీయం

విజయవాడలో స్థలం ఎంపిక పూర్తి ఏపీ, మహారాష్ట్ర, కర్నాటకలో బీఆర్‌ఎస్‌ కార్యాలయాలు ఆంధ్రావాళ్లను బూచీగా చూపించి తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ ఇప్పుడు అదే అంధ్రాలో రాజకీయ కార్యకలాపాలు మొదలెట్టబోతున్నారు. టీఆర్‌ఎస్‌ ను బీఆర్‌ఎస్‌గా మార్చిన తరువాత జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించాలనే ఆలోచనలో ఉన్నారు కేసీఆర్‌. అందుకోసం రకరకాల వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్నాటకలో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలు నిర్మాణంపై కేసీఆర్‌ దృష్టి సారించారు. ఏపీలోని విజయవాడలో […]

రాజ‌కీయ‌ యుద్ధ‌మంటే బుల్లెట్‌ప్రూఫ్ బండి కాదెహె!
9 December, 2022
రాజ‌కీయ‌ యుద్ధ‌మంటే బుల్లెట్‌ప్రూఫ్ బండి కాదెహె!

వ‌న్ టూ త్రీ.. రెడీ కెమెరా యాక్ష‌న్‌.. నో రియాక్ష‌న్‌! ప్ర‌చారానికో వాహ‌నం చాలు… ట్యాంక‌ర్లెందుకు? యుద్ధానికి సిద్ధం కావాలని వైసీపీ శ్రేణుల‌కు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పిలుపు ఇస్తున్నారు. వైనాట్ 175 టార్గెట్‌తో విప‌క్షాల‌కు స‌వాలు విసురుతున్నారు. ఈ స‌వాలు విస‌ర‌డానికి ఆయ‌న శిర‌స్త్రాణం ధ‌రించ‌లేదు. చేతిలో క‌త్తీడాలు ప‌ట్టుకోలేదు. రాజ‌కీయ‌మ‌నేది బుద్ధిబ‌లంతో చేయాలే త‌ప్ప కండ‌బ‌లంతో కాదు. పార్టీ పేరులోనే సేన‌ని పెట్టుకున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ దృష్టిలో యుద్ధ‌మంటే క‌త్తులు, బ‌ల్లాలు, విల్లంబులేనేమో. ఆయ‌న ప్ర‌చార ర‌థం ఉక్రెయిన్‌మీద […]

ఏపీలో పోల”రణం” కాకిలెక్కలు. గాల్లో దీపంలా ప్రాజెక్ట్‌
4 December, 2022
ఏపీలో పోల”రణం” కాకిలెక్కలు. గాల్లో దీపంలా ప్రాజెక్ట్‌

నేతల మాటలు నీటిమూటలు పోలవరం పూర్తయ్యేదెప్పుడు ఐదుకోట్ల ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్‌పై ఏపీలో మళ్లీ కొట్లాట మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రణం నడుస్తోంది. మొన్న పోలవరం సందర్శనకు వెళ్తున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడం నిరసనగా ఆయన అక్కడే బైఠాయించడం లాంటి పరిణామాలతో హైడ్రామా చోటుచేసుకుంది. పోలవరంను తన బిడ్డగా అభివర్ణించుకున్న చంద్రబాబు కమీషన్లకు కక్కుర్తిపడి వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు బాబు. పోలవరం తన ప్రాణమని దాన్ని […]