విజయవాడ – వరదవాడ
KTV TELUGU :- భారీ వర్షాలు ఒక నగర స్వరూపాన్నే మార్చేశాయి.ఎండలకు, వేడికి పర్యాయపరంగా బెజవాడను ఒకప్పుడు బ్లేజువాడగా పిలిచే వారు. కేవలం రెండు రోజుల వర్షాలకు అదే విజయవాడ ఇప్పుడు వరద వాడగా మారింది. ఏపీ రాజధాని అమరావతికి ఆనుకుని ఉన్న అతిపెద్ద నగరం విజయవాడ ఇప్పుడు ఎందుకూ కొరగాని ప్రాంతంగా మారిపోయింది. ఇటు కృష్ణా నది, అటు బంగాళాఖాతం రెండు వైపులా నగరంలోకి ఎంట్రీ ఇచ్చాయన్న రేంజ్ లో ఎక్కడ చూసినా వరద నీరే […]