అన్యాయమైపోయాంటున్న పల్నాడు నేతలు
KTV TELUGU :- అభివృద్ధి పరంగా ఎప్పుడూ వెనుకబడిపోయే పల్నాడు జిల్లా రాజకీయంగా మాత్రం కొంత మేర ముందంజలోనే ఉండేది. నిన్నటి వైసీపీ సర్కారులో సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మంత్రి పదవి దక్కగా గతంలో టీడీపీలో కూడా హేమాహేమీలు స్టేట్ మినిష్టర్లుగా ఉండేవారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పల్నాడు నేతల హవా సాగేది. పల్నాడు ప్రాంతానికి చెందిన కాసు బ్రహ్మానందరెడ్డి, భవనం వెంకట్రామ్ ముఖ్యమంత్రులుగా చేశారు. కాసు వెంగలరెడ్డి మంత్రిగా, కొత్త రఘురామయ్య స్పీకర్ గా చేశారు. […]