చంద్రబాబు హ్యాపీ, కేడర్ నాట్ హ్యాపీ ?
KTV TELUGU :- ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతృత్వ కూటమి అధికారానికి వచ్చి నెల అవుతోంది.వచ్చిందే తడవుగా చంద్రబాబు కార్యాచరణకు దిగారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. ఐదేళ్ల తర్వాత తిరిగి అధికారాన్ని చేపట్టడం, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం రావడంతో చంద్రబాబుతో పాటు ఆయన చుట్టూ ఉన్నవారంతా సంతోష పడుతున్నారు. అనుకున్నదీ సాధించామని, ఇకపై తమకు తిరుగు ఉండదని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అయితే అధినేత ఉన్నంత హ్యాపీగా ద్వితీయ శ్రేణ నేతలు, […]