వైసీపీ ఉనికి కష్టమేనా ?
KTV TELUGU :- ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాజకీయం మారిపోయింది. ముఖ్యంగా కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కనీస పోటీ ఇవ్వలేకపోయారు. మొత్తం పదకొండు అసెంబ్లీ సీట్లు వస్తే అందులో ఏడు రాయలసీమలో వచ్చాయి. రెండు ప్రకాశం జిల్లాలో వచ్చాయి. రెండు మాత్రం విశాఖ జిల్లాలో వచ్చాయి. ఈ రెండు మాత్రమే కోస్తా, ఉత్తరాంధ్రలో కలిపి వచ్చిన సీట్లు. ఆ రెండు కూడా అరకు, పాడేరు. ఎస్టీ రిజర్వుడు […]