వివేకా హత్య కేసుపై మాట్లాడకండి |
KTV TELUGU :- ఆంధ్ర ప్రదేశ్ లో విపక్ష కూటమికి బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల ప్రచారంలో దివంగత వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ఎవరూ మాట్లాడ్డానికి వీల్లేదని వై.ఎస్.ఆర్. కడప జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ మేరకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జనసేన నాయకుడు పవన్ కల్యాణ్, ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరిలతో పాటు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల, వివేకా కూతురు సునీత, టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ […]