మొగుడ్స్..పెళ్లామ్స్..
KTV TELUGU ;- ప్రతీ పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. మగవారి కష్టంలో మహిళలు పాలు పంచుకుంటుంటే.. ఆ సక్సెస్ వచ్చే తీరు వేరుగానూ, వేగంగానూ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతోంది. భర్తల కోసం భార్యలు ప్రచారానికి దిగుతున్నారు. ఎంత కష్టాన్నైనా భరించేందుకు సిద్ధమవుతున్నారు…. మెర్క్యురీ పెరుగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. వేసవిలో వచ్చిన ఎన్నికలు నేతలకు, కార్యకర్తలకు ఇబ్బందిగా మారాయి. ఐనా సరే ఎన్నికల స్ఫూర్తిని, పండుగ వాతావరణాన్ని […]