స్టార్ క్యాంపైనర్ – Chandrababu New Strategy For Elections
KTV TELUGU :- ప్రధాని మోదీ వ్యూహాన్నే టీడీపీ అధినేత చంద్రబాబు పాటిస్తున్నారు. వాళ్లు కాదు, వీళ్లు కాదు.. పార్టీ అధినేతే ఎన్నికల ప్రచారానికి మూల పరుషుడు అన్న సందేశం ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో విభేదాలు, సీట్ల పంచాయతీలో అలకలు పెరిగిపోయిన వేళ.. తానే, తాను మాత్రమే స్టార్ క్యాంపైనర్ అని అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో నౌ ఆర్ నెవ్వర్ అన్న తీరుతో ఆయన ప్రచార శైలి ఉండబోతోంది…. అన్ని విషయాలు మరిచిపోండీ.. మోదీని చూసి […]