కేశవ్ కు కష్టకాలమేనా ?
KTV TELUGU :- ఉమ్మడి అనంతపురం జిల్లాలోని టీడీపీ కంచుకోట ఉరవకొండ నియోజకవర్గంలో పార్టీల గేమ్ ప్లాన్ మారుతోంది. ఎలాగైనా టీడీపీని ఓడించాలని వైసీపీ కంకణం కట్టుకుంది. ఇప్పటికే అడ్డదారులు తొక్కుతోంది. ఐనా ఫలితం ఉంటుందా… అనంతపురం లోక్ సభా నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉరవకొండ ఒకటి. రాయలసీమలోని 52 అసెంబ్లీ నియోజవర్గాల్లో గత ఎన్నికల్లో టీడీపి మూడు చోట్ల మాత్రమే గెలిచింది. అదీ కుప్పంలో చంద్రబాబు, హిందూపూర్ లో నందమూరి బాలకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల […]