అప్పుడు వాళ్లే…ఇప్పుడు వాళ్లేనా…
KTV TELUGU :- అధికారం మారుతోంది. పార్టీలు మారుతున్నాయి. పనులు చేయించే ఏజెంట్లు, పవర్ బ్రోకర్లు మాత్రం మారడం లేదు. వాళ్లే కొనసాగుతున్నారు. ఎవరు అధికారంలో ఉన్నా సరే..తాము దూరిపోయి చక్రం తిప్పుతామని, ఆ సత్తా తమకు ఉందని రాజకీయ మధ్యవర్తులు నిరూపిస్తున్నారు. హార్డ్ కోర్ టీడీపీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాలుగు పదవులు ఆశించిన వాళ్లు లబోదిబోమని మొత్తుకుంటున్నా… ప్రస్తుత ప్రభుత్వం ఏమీ పట్టించుకున్న దాఖలాలు లేవు. నిన్నటి పాలకుల దగ్గర కారిడార్లలో తిరిగిన వాళ్లనే […]