చంద్రబాబు నాయుడు నిర్ణయం – ఏపీలో వాలంటీర్లకు శుభవార్త
KTV TELUGU :- వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది, ప్రతి గ్రామం, వార్డు పరిధిలో 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించారు. ప్రతి నెలా పింఛన్ అందించడంతో పాటుగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన విధుల్ని నిర్వహించేవారు. అయితే 2024 మార్చిలో ఎన్నికల షెడ్యూల్ రాగానే.. వాలంటీర్లు వైసీపీ ప్రభుత్వానికి ప్రచారం చేస్తున్నట్లుగా ఫిర్యాదులు రావడంతో, కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లను వారి విధులకు దూరంగా ఉంచింది.. వారి దగ్గర ఉండే మొబైల్స్ వెనక్కు తీసుకున్నారు. […]