పులివెందుల‌లో ఫైరింగ్‌.. వేట‌కొడ‌వ‌ళ్లుపోయి తుపాకులొచ్చేశాయా
29 March, 2023
పులివెందుల‌లో ఫైరింగ్‌.. వేట‌కొడ‌వ‌ళ్లుపోయి తుపాకులొచ్చేశాయా

వైఎస్ వివేకా హ‌త్య‌కేసు విచార‌ణ‌తోనే పులివెందుల హాట్‌హాట్‌గా ఉంది. సీఎం సొంత‌నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు తుపాకీ కాల్పులు కొత్త వివాదానికి దారితీస్తున్నాయి. వివేకా హ‌త్య‌కేసులో అనుమానితుడిగా పోలీసులు ప్ర‌శ్నించిన వ్య‌క్తి చేతిలోని తుపాకీ ఒక‌రి ప్రాణం తీసింది మ‌రొక‌రిని ఆసుప‌త్రి పాలుచేసింది. కాల్పులు జ‌రిపిన భ‌ర‌త్‌యాద‌వ్ చుట్టూ కొత్త రాజ‌కీయం మొద‌లైంది. పులివెందుల‌లో కాల్పుల‌కు ఆర్థిక‌వివాదాలే కార‌ణమంటున్నా పోలీసులు ముందే ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేద‌న్న ప్ర‌శ్న టీడీపీనుంచి వ‌స్తోంది. దిలీప్‌తో పాటు మ‌స్తాన్ అన్న వ్య‌క్తిపై భరత్‌ యాదవ్ […]

అమ‌రావ‌తిపై ఏపీ ప్ర‌భుత్వానికి సుప్రీంలో నిరాశ‌
29 March, 2023
అమ‌రావ‌తిపై ఏపీ ప్ర‌భుత్వానికి సుప్రీంలో నిరాశ‌

విశాఖ‌కు రాజ‌ధాని త‌ర‌లింపున‌కు అమ‌రావ‌తిపై హైకోర్టు తీర్పు ప్ర‌భుత్వానికి అడ్డంకిగా ఉంది. అందుకే ఆ తీర్పుపై స్టేకోసం అత్యున్న‌త న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించింది. అక్క‌డ అనుకూల నిర్ణ‌యం వ‌స్తే వీలైనంత త్వ‌ర‌గా విశాఖ‌కు మ‌కాం మార్చాల‌నుకుంటోంది వైసీపీ స‌ర్కారు కానీ ఏపీ రాజ‌ధానిపై ఉత్కంఠ కొన‌సాగుతూనే ఉంది. ఏపీకి ఏకైక రాజ‌ధానిగా అమ‌రావ‌తిని కొన‌సాగించాల‌ని సుప్రీంని ఆశ్ర‌యించారు ఆ ప్రాంత రైతులు. మ‌రోవైపు అమ‌రావ‌తికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టేకోరుతూ ఏపీ స‌ర్కారు సుప్రీంకి వెళ్లింది. ఈ […]

బీజేపీ మెగా ప్రయత్నాలు.. చిరంజీవి ఫ్యామిలీకి కమలం గాలం
28 March, 2023
బీజేపీ మెగా ప్రయత్నాలు.. చిరంజీవి ఫ్యామిలీకి కమలం గాలం

బీజేపీ జాతీయ నాయకులు ఇప్పుడు మెగా ఫ్యామిలీ జపం చేస్తున్నారు. అసెంబ్లీకి పార్లమెంటుకు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనాదరణ ఉన్న సినీ కుటుంబాన్ని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయంగా ఆ కుటుంబాన్ని వాడుకోవాలని బీజేపీ డిసైడైనందునే మెగాస్టార్ కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తున్నారని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అధికారానికి వచ్చేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో ఆ పార్టీకి కొంచెం బలముంది. మరికొంత శక్తిని పెంచుకుంటూ విజయం ఖాయమని అంచనా వేసుకుంటోంది. మరో పక్క ఏపీలో ఆ […]

ఆ నలుగురికీ టీడిపి టికెట్‌ కన్ఫమేనా
27 March, 2023
ఆ నలుగురికీ టీడిపి టికెట్‌ కన్ఫమేనా

ఎన్నికలకు ఏడాదిన్నర సమయం కూడా లేదు. ఏపీలో రాజకీయం రేపోమాపో ఎన్నికలన్నంతగా వేడెక్కింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌తో నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ ఓటువేసింది. ఇక తోకజాడించే నేతలను ఉపేక్షించేది లేదన్న సంకేతాలిచ్చింది. వైసీపీనుంచి ఔట్‌ అయిన నలుగురు ఎమ్మెల్యేల భవిష్యత్తుపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వీరిలో ఆనం కోటంరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ముందే వైసీపీతో విభేదించారు. వెంకటగిరి నెల్లూరు రూరల్‌ నియోజకవర్గాల్లో ఫ్యాన్‌ పార్టీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లుకూడా చేసేసుకుంది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్‌లో […]

1 2 72 73 74 107 108