టీడీపీ ఆ సీటు గెలిస్తే వైసీపీకి క‌ష్ట‌మే.. అందుకే అల‌ర్ట్‌
15 March, 2023
టీడీపీ ఆ సీటు గెలిస్తే వైసీపీకి క‌ష్ట‌మే.. అందుకే అల‌ర్ట్‌

ఇప్ప‌టిదాకా ఓ లెక్క‌…ఇప్పుడో లెక్క‌న్న‌ట్లుంది ఏపీ రాజ‌కీయం. గెలిచిన ఎమ్మెల్యేలంతా టీడీపీలో లేరు. వైసీపీలో చేరి సైకిల్‌పార్టీపైనే కాలుదువ్వుతున్నారు. అయినా చంద్ర‌బాబునాయుడు దింపుడుక‌ళ్లెం ఆశ‌లు పెట్టుకున్నారు. ఏమో గుర్రం ఎగ‌రావ‌చ్చు అన్న‌ట్లు ఓ రాయేశారు. త‌గిలితే త‌గులుతుంది లేదంటే లేదు. వ‌చ్చే న‌ష్ట‌మేంలేదు. ఏద‌న్నా అద్భుతం జ‌రిగి త‌మ ప్ర‌య‌త్నం ఫ‌లిస్తే వైసీపీని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేయొచ్చ‌న్న‌ది చంద్ర‌బాబు ఆలోచ‌న‌. ఎందుకంటే వ‌చ్చేది ఎన్నిక‌ల నామ సంవ‌త్స‌రం. ప్ర‌తీ ఎన్నికా ప్ర‌తిష్టాత్మ‌కం. అందుకే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు […]

న‌మ్మ‌కం లేకే పొత్తులా ప‌వ‌న్ లాజిక్ అదేనా
15 March, 2023
న‌మ్మ‌కం లేకే పొత్తులా ప‌వ‌న్ లాజిక్ అదేనా

కాస్త తిక్కుంద‌నేది సిన్మా డైలాగ్‌. కానీ ఒరిజ‌న‌ల్‌గా ట‌న్నులు ట‌న్నులు ఉంద‌ని క‌నిపిస్తూనే ఉంది. జ‌న‌సేన ఈసారి బ‌లిప‌శువు కాబోదంటున్నారు ప‌వ‌న్‌క‌ళ్యాణ్. గెలుపుపై వంద‌శాతం న‌మ్మ‌కం ఉంటేనే ఒంట‌రిపోరుకు వెళ్తామంటున్నారు. వైసీపీ నాయ‌కులు దెప్పిపొడుస్తున్న‌ట్లు ఒంట‌రిగా 175 స్థానాల్లో పోటీచేసేంత ద‌మ్ము లేద‌ని చెప్పుకోవ‌చ్చుగా. మీరెవురు అన్ని సీట్ల‌నుంచి పోటీచేయ‌మ‌న‌డానికి అంటూ వైసీపీని ప్ర‌శ్నిస్తున్నారు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌. ప్రైవేట్ జీవితంలో మ‌న ఇష్టం. ప‌బ్లిక్‌లోకొస్తే ఎవ‌రు ఏమైనా అంటారని ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌లాంటి ప‌బ్లిక్ ఫిగ‌ర్‌కి తెలియ‌క‌పోతే ఎలా. వారాహితో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ […]

నిల‌క‌డ‌లేని రాజ‌కీయం.. పాపం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌
13 March, 2023
నిల‌క‌డ‌లేని రాజ‌కీయం.. పాపం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

ఓ భారీ బ‌డ్జెట్‌సిన్మా ప్ర‌మోష‌నంత హ‌డావుడిచేసి పార్టీ పెట్టాడు అన్న‌య్య‌. కానీ న‌డ‌ప‌లేక‌పోయాడు. చివ‌రికి కాంగ్రెస్‌లో క‌లిపేసి జెండా ఎత్తేశాడు. అన్న‌య్య పిరికోడు త‌మ్ముడ‌లా కాదు అస‌లు సిస‌లు డేరింగ్ డాషింగ్ అనుకున్నారు. కానీ త‌మ్ముడి రాజ‌కీయం అర్ధంకాక పార్టీ కేడ‌ర్ జుట్టు పీక్కుంటున్నారు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్ట్రాట‌జీ అర్ధంకాక త‌ల‌ప‌ట్టుకుంటున్నారు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ టార్గెట్ ఒక్క‌టే. వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని అధికారంలోకి ఎలాగైనా దించేయాలి. సింగిల్‌గా దించేసేంత బ‌లం జ‌న‌సేన‌కుందా. టీడీపీ పొత్తుతో గెలిచి అధికారాన్ని చంద్ర‌బాబుకు అప్ప‌గించేందుకు ఆయ‌న […]

బీజేపీకి వస్తే నల్లారి జాతకం మారుతుందా
12 March, 2023
బీజేపీకి వస్తే నల్లారి జాతకం మారుతుందా

వైఎస్‌ మరణానంతరం నక్కతోక తొక్కినట్లు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆ పదవ మూడ్నాళ్ల ముచ్చటే. ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేయలేకపోయారు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి. ఆయనక ఆ అవకాశం కూడా రాలేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేసుకుందామన్నట్లే సాగిపోయింది ఆయన హయాం. గుర్తుంచుకోడానికేం లేదు. అప్పుడప్పుడూ కేసీఆర్‌ పార్టీ అప్పట్లో అసెంబ్లీలో ఆయన తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచారని చెప్పుకోవడం తప్ప కిరణ్‌కుమార్‌ రెడ్డి గురించి చర్చించుకున్నవాళ్లేలేరు. కొన్నాళ్లుగా ఆయన ఏ పార్టీలో ఉన్నారో అసలు రాజకీయాల్లో ఉన్నారో లేదో […]

1 2 75 76 77 107 108