వైఎస్ జగన్ ద్విముఖ వ్యూహం
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అప్పుల భారం పెరిగిపోతున్న తరుణంలో పెట్టుబడులను ఆహ్వానించి నిధుల సమీకరణకు ప్రయత్నిస్తోంది. ఆ దిశగా గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్, జీ -20 సదస్సు లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నెల 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా జరిగే పెట్టుబడుల సదస్సుపై అన్ని వర్గాల దృష్టి కేంద్రీకృతమైంది. పెట్టుబడుల సదస్సులో బడా కంపెనీలను రాష్ట్రానికి రప్పించే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్రప్రభుత్వం అంటోంది. సిటీ ఆఫ్ […]