బాబు- పవన్ టార్గెట్‌గా కేసీఆర్-జగన్ రాజకీయం
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు, ఏపీలో బీఆర్ఎస్ ఆఫీస్ పెట్టనే లేదు. పట్టుమని పదిమంది లీడర్లు కార్యకర్తలు కూడా లేరు. కానీ, వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి తీరుతామంటోంది ఆ పార్టీ. 2024లో అన్ని నియోజకవర్గాల్లో బరిలోకి దిగుతామంటూ ఆంధ్ర బీఆర్ఎస్ అధ్యక్షుడు చేసిన కామెంట్ హాట్ టాపిక్‌గా మారింది. అబ్కీ బార్, కిసాన్ సర్కార్ నినాదంతో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన కేసీఆర్ ఏపీలోను […]