రాజ‌ధానిపై వైసీపీలో ఎందుకింత గంద‌ర‌గోళం
17 February, 2023
రాజ‌ధానిపై వైసీపీలో ఎందుకింత గంద‌ర‌గోళం

బుగ్గ‌న ప‌సిపిల్లాడేం కాదు. చిట్టాప‌ద్దుల లెక్క‌ల‌న్నీ తేల్చే ఆర్థిక‌శాఖ‌కు మంత్రి. అనుభ‌వ‌జ్ఞుడు. ఆయ‌న ఏదో చెప్ప‌బోయి మ‌రేదో చెప్పేశార‌నుకుంటే అమాయ‌క‌త్వ‌మే. ఆయ‌నేదో చెబితే జ‌నం మ‌రేదో అర్ధంచేసుకున్నార‌న‌డం అవివేక‌మే. అమ‌రావ‌తిని వ్య‌తిరేకించే క్ర‌మంలో అధికార‌పార్టీ నేత‌ల అత్యుత్సాహం కొత్త స‌మ‌స్య‌లు సృష్టిస్తోంది. ఓ ప‌క్క అధికార వికేంద్రీక‌ర‌ణ‌కోస‌మే ఏపీలో మూడు రాజ‌ధానులంటోంది వైసీపీ ప్ర‌భుత్వం. అమ‌రావ‌తి శాస‌న రాజ‌ధాని అని విశాఖ పాల‌నా రాజ‌ధాని అని క‌ర్నూలు న్యాయ రాజ‌ధానిగా ఉంటుంద‌ని విడ‌మ‌ర్చి చెబుతోంది. అలాంట‌ప్పుడు మూడు […]

1 2 83 84 85 107 108