బాబు కంట్లో నలుసులా ఆ ఇద్దరు ఎంపీలు
23 January, 2023
బాబు కంట్లో నలుసులా ఆ ఇద్దరు ఎంపీలు

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే గట్టి పట్టుదలతో టీడీపీ ఉంది. ఈనేపథ్యంలో ప్రతీ నియోజకవర్గాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు అధినాయకత్వానికి తలనొప్పిగా మారుతున్నారు. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనాన్ని తట్టుకొని టీడీపీ మూడు లోక్ సభ నియోజకవర్గాలను గెలుచుకోగలిగింది. గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం పార్లమెంట్‌ స్థానాల్లో పసుపు జెండా ఎగిరింది. ఈసారి కూడా ఆ నియోజకవర్గాల్లో తన బలం ఎక్కడా చేజారకుండా జాగ్రత్తపడుతోంది. అందులో గుంటూరు, […]

చంద్రబాబు ప్రాపకం కోసం ఏపీలో ఎర్రజెండా కామ్రేడ్ల ఆరాటం
21 January, 2023
చంద్రబాబు ప్రాపకం కోసం ఏపీలో ఎర్రజెండా కామ్రేడ్ల ఆరాటం

తోకపార్టీలని ప్రత్యర్థుల విమర్శించినా తక్కువచేసి మాట్లాడినా ఎర్రజెండాలు ఎప్పుడూ మొహం ముడుచుకోవు. అదృష్టం కలిసొచ్చి నాలుగు సీట్లు దక్కితే ఆనందం. రాకపోయినా ఫీలింగ్స్‌ పెద్దగా ఏమీ మారవు. మేం ఉన్నది పదవులకోసం కాదు పోరాటాలకోసం అని చెప్పుకుంటారు. అధికారంకోసం ఆరాటపడేవాళ్లం కాదని మైకుల మోత మోగిస్తారు. ఒకప్పుడు తెలుగురాష్ట్రాల్లో అంతో ఇంతో ఎర్రజెండాల సందడి కనిపించేది. చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం ఉండేది. కానీ రాన్రానూ వామపక్షాలకు మద్దతుగా పిడికిలి బిగించేవాళ్ల సంఖ్య తగ్గిపోతోంది. ఒక్క బీజేపీతో తప్ప […]

మీవాడు కాదు బాస్‌.. ఆయన అందరివాడు. తమ్ముడికి ఆపద్బాంధవుడు!
21 January, 2023
మీవాడు కాదు బాస్‌.. ఆయన అందరివాడు. తమ్ముడికి ఆపద్బాంధవుడు!

అప్పుడెప్పుడో ప్రజారాజ్యాన్ని సముద్రంలాంటి పార్టీలో విలీనం చేశారు. అందుకు ప్రతిఫలంగా కేంద్రమంత్రి పదవి అందుకున్నారు. ఆ ముచ్చట తీరిపోగానే మళ్లీ అటువైపు చూడలేదు. ఏ కార్యక్రమంలోనూ కనిపించలేదు. అయినా ఆయన మావాడంటోంది కాంగ్రెస్‌. రాష్ట్ర విభజన తర్వాత దిక్కూదివాణం లేని ఏపీ కాంగ్రెస్‌కి మెగాస్టార్‌ చిరంజీవే పెద్దదిక్కులా కనిపిస్తున్నట్లున్నారు. అందుకే ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నా పిలిచినా పిలవకపోయినా చిరంజీవి మాపార్టీలోనే ఉన్నాడంటూ ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రుద్రరాజు చెబుతున్నారు. అంటే రాజీనామా చేయకపోతే కాంగ్రెస్‌ లెక్కప్రకారం […]

1 2 91 92 93 107 108