ఏపీకి ఎలన్ మస్క్ సహా దిగ్గజ పారిశ్రామిక వేత్తలు?
7 January, 2023
ఏపీకి ఎలన్ మస్క్ సహా దిగ్గజ పారిశ్రామిక వేత్తలు?

ఏపీ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయి, కొత్తగా పెట్టుబడులు రావడం లేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న వేళ వాటికి చెక్ పెట్టేందుకు జగన్ సర్కార్ నయా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. ఎన్నికలకు ముందు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ పారిశ్రామికవేత్తలను ఏపీకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చాలనే లక్ష్యంగా జగన్ సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో రెండు రోజుల పాటు ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 నిర్వహిస్తోంది. ఈ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా […]

ఏపీకి అప్పు పుట్టకూడదా..ఇదేం పని ఎంపీగారూ
6 January, 2023
ఏపీకి అప్పు పుట్టకూడదా..ఇదేం పని ఎంపీగారూ

అప్పులేంది ఎవరికి? అన్ని రాష్ట్రాలకూ అప్పులున్నాయి. ఆ మధ్య కేంద్రం ప్రకటించిన చిట్టాపద్దుల్లో ఎవరూ అప్పుల్లో తగ్గడం లేదన్న విషయం తెలిసిపోయింది. అంతెందుకు లక్షలకోట్ల ఆదాయమార్గాలున్న కేంద్రం చేయడంలేదా తప్పుదు తెచ్చుకుంటుంటాం మళ్లీ తీరుస్తుంటాం. అందులో రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎంతగా నష్టపోయిందో అందరికీ తెలుసు. ఆదాయవనరులున్న హైదరాబాద్‌ చేజారిపోయింది. విభజన హామీలు నెరవేరక రెండురాష్ట్రాల మధ్య పెండింగ్‌ అంశాలు కొలిక్కిరాక ఏపీ ఆర్థికంగా నష్టపోతూనే ఉంది. ఇలాంటి సమయంలో అప్పులొద్దంటే పస్తులుండటమే. ఏపీ పరిస్థితి […]

కన్నా కసురుకున్నా సోమువీర్రాజు నోరెత్తడేం!
6 January, 2023
కన్నా కసురుకున్నా సోమువీర్రాజు నోరెత్తడేం!

ఊరంత నోరున్న సోమువీర్రాజు ఎందుకో దాన్ని కుట్టేసుకున్నారు. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు తీవ్రవ్యాఖ్యలుచేసినా ఢిల్లీ పెద్దలెందుకో పట్టించుకోలేదు. దీంతో ఏపీ బీజేపీలో ఏం జరుగుతోందని పార్టీ కార్యకర్తుల చర్చించుకుంటున్నారు. కొందరు బీజేపీ జిల్లా అధ్యక్షులను మార్చటంతో సోమువీర్రాజుపై కన్నా లక్ష్మినారాయణ మాటలతో విరుచుకుపడ్డారు. కోర్‌ కమిటీలో చర్చించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటాని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిన నిలదీశారు. తన హయాంలో నియమించిన వారిని సోమువీర్రాజు తొలగించటంతో కన్నా కోపం నషాళానికంటింది. పార్టీలో ఏం జరుగుతున్నా తనకు […]

1 2 96 97 98 107 108