ఏపీ రాజధాని అంశంపై వ్యూహాత్మక మౌనం
3 January, 2023
ఏపీ రాజధాని అంశంపై వ్యూహాత్మక మౌనం

బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్ని పవర్ ఫుల్ పంచ్ డైలాగులే వదిలారు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ ను స్వర్గంలా మార్చేస్తానన్నంతగా హామీల జడివానలో జనాన్ని తడిపేసేందుకు ప్రయత్నించారు. ప్రజల సత్వర ఆకాంక్షలేమిటో తెలిసిన నాయకుడిగా వారిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. నీరు, విద్యుత్ లాంటి రంగాల్లో సుదీర్ఘ కాలంగా నలుగుతున్న సమస్యలను పరిష్కరించేందుకే బీఆర్ఎస్ స్థాపించామన్నట్లుగా చెప్పుకొచ్చారు. మహోజ్వల భారతదేశం కోసమే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఒక […]

మిగతావాళ్లని ప్రశ్నించడం కాదు.. ఈ నేతల సంగతేంటి?
2 January, 2023
మిగతావాళ్లని ప్రశ్నించడం కాదు.. ఈ నేతల సంగతేంటి?

ఆయనగారేమో రాబోయే కాలానికి కాబోయే సీఎం నేనేనంటున్నారు. ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌ అంటూ కొత్తరాగం ఎత్తుకున్నారు. కాపులను దువ్వే పనిలో ఉన్నారు. ఆర్మీ ట్రక్కులాంటి వారాహితో ప్రచార దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ రేంజ్‌ బిల్డప్‌ చూసి నేతలు అర్జంటుగా పార్టీలోకొచ్చేయాలి. ఎప్పట్నించో టచ్‌లో ఉన్నవాళ్లు మరింత యాక్టివ్‌ కావాలి. కానీ గ్లాసుపార్టీలో రివర్స్ సీన్‌చూసి పవర్‌స్టార్‌కి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ప్రశ్నించే నాయకుడు ఎందుకిలా జరుగుతోందని తనను తాను ప్రశ్నించుకోవాల్సి వస్తోంది. జనసేన పార్టీలో మొదట్నించీ […]

బీఅలర్ట్‌ జగన్‌.. చిచ్చు రాజుకునేలా ఉంది!
1 January, 2023
బీఅలర్ట్‌ జగన్‌.. చిచ్చు రాజుకునేలా ఉంది!

రాజధాని వ్యవహారాన్నే బ్యాలెన్స్‌ చేయలేక కిందామీదా పడుతున్న వైసీపీ సర్కారుకు ఇప్పుడింకో సవాల్‌. కాపులు ఏకమవుతున్నారు. ఓట్లు చీలిపోకుండా జాగ్రత్తపడాలనుకుంటున్నారు. సామాజికవర్గ నేత సీఎం అభ్యర్థి కావాలని కోరుకుంటున్నారు. ఇదే సమయంలో కాపుల రిజర్వేషన్‌ అంశం మరోసారి బర్నింగ్‌ టాపిక్‌ అయింది. కేంద్రం క్లారిటీతో మొన్నటిదాకా ఫ్రిడ్జ్‌లో ఉన్న ఇష్యూ బయటికొచ్చింది. కాపు సామాజికవర్గం కాకమీదుంటే విపక్షాలు ఆజ్యంపోసే పనిలో ఉన్నాయి. తన మరణంతోనైనా కాపు రిజర్వేషన్లు సాధిస్తానంటూ సీనియర్‌ నేత చేగొండి హరిరామజోగయ్య చేసిన ప్రకటన […]

ఉత్త‌రాంధ్ర రాష్ట్ర‌మ‌ట‌.. బుర్ర చెడిపోయిందా?
31 December, 2022
ఉత్త‌రాంధ్ర రాష్ట్ర‌మ‌ట‌.. బుర్ర చెడిపోయిందా?

  ఉత్త‌రాంధ్ర వైసీపీ నేత‌ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు మాన‌సిక స్థితి బాగానే ఉందా. అర్జెంట్‌గా ఓసారి మైండ్ చెక్ చేయించుకుంటే మంచిదా? ఉత్త‌రాంధ్ర‌ను ప్ర‌త్యేక రాష్ట్రం చేయాల‌ట‌. ఏమ‌న్నా తెలివున్న మాట‌లేనా? రాష్ట్ర విభ‌జ‌న‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇప్ప‌టికీ కోలుకోలేక‌పోతోంది. రెండురాష్ట్రాలు కలిస్తే త‌ప్పేంట‌న్న‌ట్లు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌లలాంటివాళ్లు సంకేతాలిస్తున్నారు. ఇలాంటి టైంలో ఉత్త‌రాంధ్ర ప్ర‌త్యేక రాష్ట్రం అన్న‌మాట ఎందుకొచ్చిన‌ట్లు? ఆవేశంతో అన్నారా. అమ‌రావతికి వ్య‌తిరేక వాద‌న‌ను మ‌రింత పెంచేందుకు అధినాయ‌క‌త్వం సంకేతాల‌తోనే ఇలా మాట్లాడారా? విశాఖ‌ను […]

1 2 98 99 100 107 108