షూటింగ్స్ కు బ్రేక్ వేసిన నందమూరి హీరోలు
నందమూరి కుటుంబం ప్రస్తుతం పూర్తి బాధలో ఉంది. వారి కుటుంబంలో కీలకమైన వ్యక్తి, ఈ రోజు వారి మధ్య లేడు. దాంతో వారు ఎంతో వేదనకు గురవుతున్నారు. కొద్ది రోజుల పాటు షూటింగ్స్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న కొత్త చిత్రం చిత్రీకరణ, ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పుడు ఈ షెడ్యూల్ పోస్ట్ పోన్ అయింది. కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించాల్సిన కొత్త సినిమాను ఫిబ్రవరి […]