బాలకృష్ణపై అక్కినేని మనవళ్లు ఫైర్
సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు నోటి దూల ఎక్కువ. నోటికి ఎంతొస్తే అంత మాట అనేస్తారు. అలవాటు కొద్దీ ఇటీవల ఆయన తెలుగు సినిమా చరిత్రలో దిగ్గజాలు అనదగిన ఎస్వీరంగారావు, అక్కినేని నాగేశ్వర్రావు పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దాంతో అక్కినేని అభిమానులు బాలయ్యపై మండిపడుతున్నారు. అసలేం జరిగిందంటే వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో బాలయ్య తన సహజ శైలిలో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతూ ఆ రావుగారు ఈ అక్కినేని..తొక్కినేని అని అన్నారు. అక్కినేనిని తొక్కినేని […]