బాలయ్యా నువ్వు జన్మలో మారవయ్యా
23 January, 2023
బాలయ్యా నువ్వు జన్మలో మారవయ్యా

కోపమొస్తే చెంపమీద కొడుతుంటాడు. మైకుపట్టుకుంటే ఏదేదో మాట్లాడేస్తుంటాడు. కొట్టినా అదృష్టంగానే భావించే అరివీరభయంకర ఫ్యాన్స్‌ బాలయ్యసొంతం. అలాగని స్టేజీ ఎక్కి ఎవరినైనా ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సంస్కారం అనిపించుకుంటుందా. ఆయన పెద్దరికానికి అది గౌరవాన్ని ఇస్తుందా. ఎవరేమన్నా అనుకోని బాలయ్య అలాగే మాట్లాడుతుంటాడు. మన చెవులు తుప్పు వదలాల్సిందేగానీ ఆయన స్టయిల్‌మాత్రం మారదు. తను సీనియర్‌ హీరో. పైగా రాజకీయాల్లో ఉన్నారు. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏదన్నా మాట్లాడేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. తానేం అన్నా […]

1 2 19 20 21 37 38