జరగనియ్య.. మీపెళ్లి జరగనియ్య.. నరేష్‌కు మూడో భార్య వార్నింగ్‌
6 January, 2023
జరగనియ్య.. మీపెళ్లి జరగనియ్య.. నరేష్‌కు మూడో భార్య వార్నింగ్‌

మిగిలిన శేషజీవితాన్ని కూడా కలర్‌ఫుల్‌గా ఎంజాయ్‌ చేద్దామని నాలుగోపెళ్లికి రెడీ అవుతున్న నరేష్‌ని నిన్నొదలా అంటోంది మూడోభార్య. లిప్‌కిస్‌తో త్వరలోనే పవిత్రతతో తన మాంగల్యబంధం గురించి న్యూఇయర్‌కి ఎనౌన్స్‌ చేశాడు నరేష్‌. పెళ్లిచేసుకుంటే పాత పెళ్లాల గోల తప్పుతుందనుకున్నట్లున్నాడు. కానీ పవిత్రా నరేష్‌లను కొన్నాళ్లుగా టార్గెట్‌ చేసుకుంటున్న మూడోభార్య రమ్య రఘుపతి నీడలా వెంటాడుతోంది. షాకింగ్‌ కామెంట్స్‌తో మనశ్శాంతి లేకుండా చేస్తోంది. నరేష్‌కి తానింకా విడాకులు ఇవ్వలేదంటోంది మూడోభార్య రమ్య రఘుపతి. హిందూ సంప్రదాయంలో విడాకులు తీసుకోకుండా […]

1 2 25 26 27 37 38