అలీ కూతురి పెళ్లికి పవన్ ఎందుకు రాలేదు?
క్లోజ్ ఫ్రెండ్ డాటర్ మ్యారేజ్ కు భీమ్లా కావాలనే డుమ్మా కొట్టాడా అలీ చెప్పిన మెగా రీజన్ ఏంటి టాలీవుడ్ స్టార్ కమెడియన అలీ, ఇటీవలే తన కూతురి పెళ్లిని ఘనంగా నిర్వహించాడు. ఈ పెళ్లి వేడుకకు అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కాని అలీ ప్రాణ స్నేహితుడు పవన్ కళ్యాణ్ మాత్రం పెళ్లి వేడుకల్లో ఎక్కడా కనిపించలేదు. దాంతో అసలు అలీకి, పవన్ కు దూరం ఇంకా పెరిగిందనే వార్తలు పెరిగాయి. పవన్ […]