మంచు లక్ష్మి లేకపోతే మనోజ్‌ పెళ్లి జరిగేది కాదా
4 March, 2023
మంచు లక్ష్మి లేకపోతే మనోజ్‌ పెళ్లి జరిగేది కాదా

మోహన్‌బాబు ఇంట్లో శుభకార్యం పూర్తయింది. అక్కడ ఒక్కటైన జంట ఇద్దరికీ గతంలో పెళ్లిళ్లయ్యాయి పెటాకులయ్యాయి. ఇద్దరూ విడాకుల తర్వాత కొత్త జీవితంలో అడుగుపెట్టడం ఆసక్తికర ఘట్టం. మోహన్‌బాబు కుమారుడు మంచు మనోజ్‌ దివంగత భూమా నాగిరెడ్డి కూతురు మౌనికారెడ్డి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఎప్పట్నించో ఉన్న పరిచయాన్ని వివాహబంధంగా మార్చుకున్నారు. మౌనికాతో మనోజ్‌ పెళ్లి మోహన్‌బాబు దంపతులకు ఇష్టంలేదన్న ప్రచారం జరిగింది. కానీ ఫిల్మ్‌నగర్‌లోని మోహన్‌బాబు ఇంట్లోనే రెండు కుటుంబాల ముఖ్యుల మధ్య పెళ్లి జరిగింది. పెళ్లి […]

1 2 5 6 7 37 38