నాగ‌చైత‌న్య మ‌న‌సులో ఇంకా స‌మంతానేనా
27 February, 2023
నాగ‌చైత‌న్య మ‌న‌సులో ఇంకా స‌మంతానేనా

విడాకులు తీసుకుని విడిపోయేంత విభేదాలేం లేవు. చిన్నచిన్న మాట‌ప‌ట్టింపులు, నాలుగ్గోడ‌ల‌మ‌ధ్య ఇగోలు. ఇంత‌కుమించి వాళ్లిద్ద‌రి మ‌ధ్యా పెద్ద‌గా అడ్డుగోడ‌లేం లేవు. అయినా సోష‌ల్‌మీడియా సాక్షిగా విడిపోయారు. విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేసి ఇన్నాళ్ల‌యినా ఇద్ద‌రూ ఇప్ప‌టికీ సింగిల్సే. స‌ల్మాన్ వ‌దిన భ‌ర్త‌ను వ‌దిలేయ‌గానే మ‌రో తోడు చూసుకుంది. హృతిక్‌రోష‌న్ దంప‌తులూ అంతే. కానీ మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్‌లా అంద‌రికీ క‌నిపించిన నాగ‌చైత‌న్య‌ స‌మంతా ఇప్ప‌టికీ మ‌రో తోడు వెతుక్కోలేదు. నాగ‌చైత‌న్య‌కు దూర‌మ‌య్యాక స‌మంతానే ఎక్కువ నింద‌లు భ‌రించింది. […]

1 2 7 8 9 37 38