కర్ణాటకలో లింగాయత్ లను కాదని బీజేపీ గెలవగలదా
కర్ణాటకలో లింగాయత్ ఓట్లు రాబట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. 2013 ఫలితాలను రిపీట్ చేయాలని చూస్తోంది. శెట్టార్ సావది చేరికతో ఉత్సాహంగా కనిపిస్తున్నాయి హస్తం శ్రేణులు. మరి బీజేపీ ఓటు బ్యాంకుకు చిల్లు పడినట్టేనా కమలనాథులు ఏమంటున్నారు. కర్ణాటకలో బలమైన సామాజికవర్గం రాజకీయంగా కీలకమైన లింగాయత్‌లు అసెంబ్లీ ఎన్నికల వేళ ఎటువైపు మొగ్గుతారనే చర్చ జోరుగా సాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టార్ మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సావది కాంగ్రెస్ గూటికి చేరడంతో లింగాయత్ […]