యూపీలో నేరగాళ్ల హత్యలు సమర్థనీయమా.. నేరమా ?
ఎన్కౌంటర్లో గ్యాంగ్ స్టర్ హతం అనే మాట ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటికి 180 సార్లు వినిపించింది. విచిత్రంగా మాజీ ఎంపీ కూడా అయిన డాన్ అతిక్ ఆష్రఫ్ ఆయన సోదరుడ్ని మాత్రం పోలీసులు చంపలేదు. కానీ పోలీసులు ప్రణాళిక ప్రకారం హత్య చేయించారని సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఇది యూపీలో కొత్తగా ప్రారంభమైన సంస్కృతి అనుకోవచ్చు. పోలీసులు ఎన్ కౌంటర్ చేశారా లేకపోతే ఇతర క్రిమినల్స్‌తో చంపించారా అన్న విషయం […]