కన్నుకు కన్ను గన్నుకు గన్ను.. ఇదే పరిష్కారమా
అక్క ప్రాణభిక్షపెట్టమని నేరస్తులు లొంగిపోవాల్సిందే. ప్రాణాలతో వదిలేస్తే బుద్ధిగా బతుకుతామని ఎంత పెద్ద డాన్ అయినా కాళ్లబేరానికి రావాల్సిందే. లేదంటే అరెస్టులు కోర్టులు వాయిదాలు ఎప్పుడో పడే శిక్షలు అవన్నీ ఏమీ ఉండవు. ఎన్కౌంటర్ జరుగుతుంది. కొంతమందికి బుల్లెట్గాయాలతో ఎటూపోలేక చిక్కుతుంటారు. మరికొందరు నేరాల తీవ్రతను బట్టి స్పాట్లోనే పరలోకానికి వెళ్లిపోతారు. యోగి యూపీ ముఖ్యమంత్రి అయినప్పట్నించీ అదే రూలింగ్. ఇళ్లమీదికి బుల్డోజర్ వస్తుంది. లేదంటే బుల్లెట్ సమాధానం చెబుతుంది. కరడుగట్టిన నేరస్తులకు ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు మరో […]