మఠాలు – కులాలు – డబ్బులు ! కర్ణాటక ఎన్నికల్లో ఇవే కీలకం
భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అంటే ఖచ్చితంగా కుల సమీకరణాలు. అదే కర్ణాటకలో అయితే మఠాల సమీకరణాలు కూడా. ఈ మఠాలు ఎవరికి మద్దతు పలుకుతాయో వారికే ఎక్కువగా విజయాలు లభిస్తాయి. ముఖ్యంగా లింగాయత మఠాలు కర్ణాటకలో 1,200కు పైగా ఉన్నాయి. మైసూరులోని సుత్తూరు మఠం 12వ దశాబ్దంలోని బసవేశ్వరుడి సమకాలీనంలో తుమకూరులోని సిద్దగంగ మఠం 15వ దశాబ్దంలో గదగ్ లోని తోంటదార్య మఠం 16వ దశాబ్దంలో స్థాపించారు. ఈ మూడు మఠాలధిపతుల అంతిమ నిర్ణయంతోనే లింగాయత ఓట్లు […]