ప‌ర్సెంటేజీల‌నుంచి పెరుగుదాకా.. బీజేపీ గోవిందా
31 March, 2023
ప‌ర్సెంటేజీల‌నుంచి పెరుగుదాకా.. బీజేపీ గోవిందా

కేంద్రంలో హ్యాట్రిక్ కొట్ట‌టంతో పాటు ద‌క్షిణాదిలో బ‌ల‌ప‌డాల‌న్న‌ది క‌మ‌లంపార్టీ ప్ర‌ధాన టార్గెట్‌. సింగిల్ పార్టీగా క‌ర్నాట‌క‌లో మెజారిటీ స్థానాలు రాక‌పోయినా తిమ్మిన‌బ‌మ్మిని చేసి పోయిన్సారి బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది. కాంగ్రెస్‌ జేడీఎస్ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దెదించి కాషాయ‌జెండా ఎగ‌రేసినా జ‌నంలో మాత్రం బ‌లం పెంచుకోలేక‌పోయింది. య‌డ్యూర‌ప్ప‌ని మార్చి బ‌స్వ‌రాజ్ బొమ్మైని కూర్చోబెట్టినా బొమ్మ మాత్రం మార‌లేదు. ప‌ర్సంటేజీల ప్ర‌భుత్వంగా అవినీతి ఆరోప‌ణ‌ల్లో కూరుకుపోయింది. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌కంటే హిజాబ్‌ హ‌లాల్ వంటి భావోద్వేగ అంశాల‌కే ప్రాధాన్యం ఇవ్వ‌డాన్ని క‌ర్నాట‌క‌ ప్ర‌జ‌లు […]

పాల ప్యాకెట్ల‌పైనా భాషా దుర‌భిమాన‌మే! యే క్యా హైజీ?
31 March, 2023
పాల ప్యాకెట్ల‌పైనా భాషా దుర‌భిమాన‌మే! యే క్యా హైజీ?

హిందీని అన్నిచోట్లా రుద్దాల‌న్న‌ది కేంద్రం టార్గెట్‌. ద‌క్షిణాది అధికారులు నేత‌ల‌కు ఢిల్లీలో ఈ భాష విష‌యంలోనే కొన్ని చేదు అనుభ‌వాలు కూడా ఎదుర‌య్యాయి. ఎవ‌రి సంస్కృతి వారికి గొప్ప‌ ఎవ‌రి భాషంటే వారికి అభిమానం పుట్టి పెరిగిన‌ప్ప‌టినుంచీ ఏ వాతావ‌ర‌ణంలో ఉంటామో అక్క‌డి భాష‌నే నేర్చుకుంటాం అందులోనే బ‌తుకుతుంటాం. కానీ కేంద్రంలో ఎన్డీఏ రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక హిందీని బ‌ల‌వంతంగానైనా జొప్పించాల‌న్న ప్ర‌య‌త్న‌మైతే నిరంత‌రం సాగుతూనే ఉంది. క‌ర్నాట‌క ఎన్నిక‌లు వ‌చ్చేస‌రికి బీజేపీకి ప్రాంతీయ భాష‌ల‌పై ప్రేమ […]

రాహుల్ కొత్త వివాదాలు కొనితెచ్చుకుంటున్నారా
29 March, 2023
రాహుల్ కొత్త వివాదాలు కొనితెచ్చుకుంటున్నారా

రాహుల్‌గాంధీకి ప‌రువున‌ష్టం కేసులో రెండేళ్ల జైలు వెంట‌నే ఆయ‌న ఎంపీ ప‌ద‌విపై అనర్హత వ్య‌వ‌హారంతో విప‌క్షాల‌న్నీ ఏక‌మ‌వుతున్నాయి. ఎన్నిక‌ల‌కు ముందు దీన్ని రాజ‌కీయ అస్త్రంగా మ‌లుచుకుంటోంది కాంగ్రెస్‌. కానీ అదే స‌మ‌యంలో రాహుల్ వ్యాఖ్య‌లు మహారాష్ట్రలో రాజకీయ దుమారానికి దారితీశాయి. రాహుల్ అన‌ర్హ‌త వేటు ఎపిసోడ్‌తో జాతీయ‌స్థాయిలో అంద‌రినీ ద‌గ్గ‌ర చేసుకుంటున్న కాంగ్రెస్ మరాఠీ గడ్డపై మాత్రం మిత్రుడిని శత్రువుగా మార్చుకుంటోంది. అన‌ర్హ‌త వేటు త‌ర్వాత రాహుల్ గాంధీ అన్న ఒక్క‌మాట‌తో క‌లిసొచ్చేపార్టీలు కూడా మ‌హారాష్ట్ర‌లో దూరం […]

1 2 13 14 15 31 32