ఉద్యోగులకు ఆశ ఉండాలి అత్యాశ కాదు.. తల నరికినా డీఏలు అలవెన్సులు ఇవ్వను
ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య ఎప్పుడూ సుహృద్భావ వాతావరణం ఉండాలి. ప్రభుత్వ పాలనని పట్టాలెక్కించాల్సింది ఉద్యోగులే. వారు అసంతృప్తితో ఉన్నా సహాయ నిరాకరణ చేసినా పాలన గాడి తప్పుతుంది. అదే సమయంలో ఉద్యోగులకు నియమావళి ఒకటి ఉంటుంది. సర్వీస్ రూల్స్‌ని ధిక్కరించకూడదు. తమ పరిధి మించి వ్యవహరించకూడదు. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు కోరుకుంటున్నారు. ప్రభుత్వాలు దిగిరాకపోతే ఎంతదూరమైనా వెళ్తామని హెచ్చరికలు చేస్తున్నారు. ఏపీలో తరచూ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమన్న సంకేతాలిస్తున్నారు. మొన్న కర్నాటకలోనూ ప్రభుత్వం […]