ఐఏఎస్ వ‌ర్సెస్ ఐపీఎస్‌.. సిగ్గుసిగ్గు!
22 February, 2023
ఐఏఎస్ వ‌ర్సెస్ ఐపీఎస్‌.. సిగ్గుసిగ్గు!

ఐఏఎస్ అంటేనే డిగ్నిటీ. ఐపీఎస్ అంటే గౌర‌వం. ప్ర‌భుత్వ‌యంత్రాంగంలో ఇద్ద‌రూ చెరోక‌న్నులాంటివ‌వారు. ఉన్న‌త‌చ‌దువుల‌తో త‌మ తెలివితేట‌ల‌తో ఎవ‌ర‌యినా ఆ స్థాయికి ఎదుగుతారు. అక్క‌డ‌క్క‌డా క‌లుపు మొక్క‌లు ఎక్క‌డ‌యినా ఉంటాయి. కానీ మెజారిటీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల‌కు జీవితంలో త‌మ‌ను తాము నిరూపించుకోవాల‌న్న ల‌క్ష్య‌మే ఉంటుంది. కొన్నిచోట్ల సేమ్ కేడ‌ర్ మ‌ధ్య పంతాలు ప‌ట్టింపులు వ‌స్తాయి. కొన్ని ఫిర్యాదుల‌దాకా వెళ్తాయి. ఎంత‌పెద్ద స‌మ‌స్య‌యినా ప్ర‌భుత్వ ప‌రిధిలో అంత‌ర్గ‌తంగా ప‌రిష్కార‌మ‌వుతుంటుంది. కానీ క‌న్న‌డ‌నాట మ‌హిళా ఐఏఎస్‌, ఐపీఎస్‌ల మ‌ధ్య ర‌చ్చ ఈ […]

రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రైవింగ్ స్కోర్
20 February, 2023
రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రైవింగ్ స్కోర్

రహదారులు రక్తమోడుతున్నాయి. దేశవ్యాప్తంగా అంతకంతకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసి రోడ్డున పడేస్తోంది. ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సిబిల్ స్కోర్ తరహాలోనే డ్రైవింగ్‌కూ స్కోరింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిసైడ్ అయ్యింది. రహదారి భద్రతలో భాగంగా కేంద్రం ఈ వినూత్న విధానాన్ని తెరపైకి తెచ్చింది. త్వరలోనే దీనిని పైలట్‌ ప్రాజెక్టుగా ఢిల్లీలో అమలు చేయాలనుకుంటోంది కేంద్ర రవాణాశాఖ. 2025 నాటికి […]

కింద‌ప‌డ్డ అదానీని మ‌ళ్లీ లేపే ప్ర‌య‌త్నాలు
20 February, 2023
కింద‌ప‌డ్డ అదానీని మ‌ళ్లీ లేపే ప్ర‌య‌త్నాలు

అదానీ.. మొన్న‌టిదాకా అంబానీని మించిపోతాడ‌నుకున్న‌వాడు అథ‌:పాతాళానికి జారిపోతున్నాడు. ఈ ఎదుగుద‌ల‌కి కార‌ణ‌మైన పెద్ద‌లు మోకులేసి మ‌ళ్లీ నిల‌బెట్టాల‌నుకుంటున్నారు. అయినా ప‌ట్టు చిక్కడం లేదు. షేర్లు ప‌త‌న‌మ‌వుతూనే ఉన్నాయి. ఆఖ‌రిశ్వాస స‌మ‌యంలో తులసితీర్థం పోసిన‌ట్లు ఇంకా జీవం ఉంద‌ని చెప్పేందుకు మ‌ధ్య‌మ‌ధ్య‌లో కొన్ని షేర్లు ఆకుప‌చ్చ‌రంగులో క‌నిపిస్తున్నాయి. స‌రే అదానీ ఉంటాడో పోతాడో స‌వాళ్లు త‌ట్టుకుని నిల‌బ‌డ‌తాడో లేదో త‌ర్వాతి విష‌యం. ఆయ‌న‌పై అభియోగాలు త‌ప్ప‌ని నిరూపించేందుకు కుప్ప‌కూలుతున్న అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని మ‌ళ్లీ నిల‌బెట్టేందుకు తెర‌వెనుక ప్ర‌య‌త్నాలు […]

1 2 19 20 21 31 32