హిండెన్‌బర్గ్‌..బీబీసీ..జార్జ్‌ సోరోస్‌..మూకుమ్మడి దాడి.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి
20 February, 2023
హిండెన్‌బర్గ్‌..బీబీసీ..జార్జ్‌ సోరోస్‌..మూకుమ్మడి దాడి.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి

హిండెన్‌బర్గ్‌…బీబీసీ….జార్జ్‌ సోరోస్‌…! ప్రస్తుతం భారత రాజకీయాల్లో కలకలం రేపుతున్న పేర్లు ఇవి. ఈ సంస్థలు, వ్యక్తులు మన దేశ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తున్నారు వాళ్ల వెనకాల ఎవరున్నారు అసలేం జరగుతోంది. వివిధ దేశాల్లో తన వ్యాపారాన్ని అంతకంతకూ విస్తరించుకుంటూ పోతున్న గౌతమ్ ఆదాని జైత్ర యాత్రకు అమెరికాకు చెందిన పారిశ్రామిక పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ అనే సంస్థ జనవరి 24న వెల్లడించిన నివేదికతో అడ్డుకట్ట పడిన సంగతి అందరికీ తెలిసిందే. అదానీ గ్రూపునకు […]

బీజేపీ కుట్రలకు సుప్రీం చెక్‌.. ఆప్‌ మళ్లీ గెలిచింది
18 February, 2023
బీజేపీ కుట్రలకు సుప్రీం చెక్‌.. ఆప్‌ మళ్లీ గెలిచింది

ప్రజల తీర్పును అపహాస్యం చేస్తున్నందుకు సుప్రీం చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చింది. అత్యధిక స్థానాలు గెలుచుకున్న ఆమ్‌ఆద్మీకి మేయర్‌ పీఠం దక్కకుండా చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు అత్యున్నత న్యాయస్థానం చెక్‌పెట్టింది. ఢిల్లీ మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. మేయర్‌ ఎన్నికల్లో నామినేటెడ్‌ సభ్యులకు ఓటువేసే హక్కు లేదని తేల్చేసింది. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ స్పష్టమైన మెజారిటీతో గెలిచింది. కానీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను అడ్డంపెట్టుకుని మేయర్‌ పీఠాన్ని దొడ్డిదారిన దక్కించుకోవాలనుకుంది బీజేపీ. సుప్రీం […]

బీజేపీకి విరాళాల వెల్లువ‌.. అధికారంలో ఉంటే అంతే!
17 February, 2023
బీజేపీకి విరాళాల వెల్లువ‌.. అధికారంలో ఉంటే అంతే!

చెప్పేటందుకే నీతులు. త‌మ‌దాకా వ‌స్తే అన్నీ ప‌క్క‌న‌పెడ‌తారు ఈ కాల‌పు నేత‌లు. పార్టీల‌న్నాక రాజ‌కీయం చేయాలి. రాజ‌కీయం చేయ‌డానికి కాసులుండాలి. ఆ కాసులు జేబుల్లోంచి పెట్టుకోరుగా. ఎవ‌రో ఒక‌ర్ని బాదేస్తారు. వాటికి విరాళాల‌ని అంద‌మైన పేరు పెట్టేస్తారు. నేష‌న‌ల్ హెరాల్డ్ విష‌యంలో మ‌నీ ల్యాండ‌రింగ్ జ‌రిగిందని సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల‌ను కూడా విచారించారు. ఎక్క‌డినుంచో నిధులొస్తున్నాయ‌ని దేశ‌వ్యాప్తంగా ఆ పార్టీనేత‌ల‌ను విచారించారు. మ‌రి రాజ‌కీయ‌పార్టీల‌కు విరాళాల విష‌యంలో బీజేపీ ఆ విలువ‌లు పాటిస్తుందా అంటే ఆ పార్టీనే ఆత్మప‌రిశీల‌న […]

ఐటీ రెయిడ్స్‌.. బీబీసీ డాక్యుమెంట‌రీకి కౌంటరేనా
15 February, 2023
ఐటీ రెయిడ్స్‌.. బీబీసీ డాక్యుమెంట‌రీకి కౌంటరేనా

ఎప్పుడో ఇర‌వైఏళ్ల‌నాటి పుండు. మానిపోయింద‌నుకున్న టైంలో మ‌ళ్లీ కెలికింది బీబీసీ. గుజ‌రాత్ మార‌ణ‌కాండ వెనుక అప్ప‌ట్లో సీఎంగా ఉన్న ప్ర‌ధాని మోడీ ప్ర‌మేయంపై ఓ డాక్యుమెంట‌రీని ప్ర‌సారంచేసింది. బీబీసీ నిర్ణ‌యం వెనుక దురుద్దేశం ఉండొచ్చు. వెనుక ఏ శ‌క్తులో దాన్ని ప్రేరేపించి ఉండొచ్చు. 2002నాటి దారుణ‌ఘ‌ట‌న‌ల వెనుక నిజాలు వెలుగుతీయాల‌నుకోవ‌డం స‌మాధుల్ని త‌వ్వే ప్ర‌య‌త్న‌మే కావ‌చ్చు. కానీ ఆ డాక్యుమెంట‌రీని ప్ర‌సారం చేసిన బీబీసీపై ఆదాయ‌పుప‌న్నుశాఖ దాడులు మాత్రం దానికి రియాక్ష‌న్‌లాగే క‌నిపిస్తున్నాయి. దేశంలో కొంత‌కాలంగా త‌మ‌దారికిరానివారిపై […]

1 2 20 21 22 31 32