బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉచిత పథకాలే లేవా.. శ్రీరంగనీతులు అంటే ఇదే కాబోలు
సిగరెట్ తాగడం హానికరమని చెబుతూ మనమే గుప్పుగుప్పుమని పొగ వదులుతుంటే ఎలాఉంటుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెబుతూ సిగ్నల్ జంప్ చేయడంలో మనమే ముందుంటే ఎలా ఉంటుంది. ఒకరికి చెప్పేముందు మనం పాటించాలి. ఆదర్శంగా నిలవాలి. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్లు ఉండకూడదు. శ్రీలంక, పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. మరికొన్ని దేశాలు సంక్షోభపు అంచులో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల అప్పులను ఆ దేశాల సంక్షోభంతో పోల్చారు ప్రధాని మోడీ. మంచిదే కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో […]