మ‌న‌ల్ని ముంచేందుకు చైనా జిత్తుల‌మారి ఎత్తులు
25 January, 2023
మ‌న‌ల్ని ముంచేందుకు చైనా జిత్తుల‌మారి ఎత్తులు

పాకిస్తాన్ చ‌చ్చిన‌పాము. దాంతో మ‌న‌కు ఇప్ప‌ట్లో ఎలాంటి ప్ర‌మాదం లేదు. గుంట‌న‌క్క‌లా పొంచి ఉన్న చైనాతోనే అస‌లు స‌మ‌స్య‌. ఇప్ప‌టికే అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో వాస్త‌వాధీన‌రేఖ‌ను దాటుతూ చైనా క‌య్యానికి కాలు దువ్వుతోంది. ఇప్పుడు నీటి యుద్ధాన్ని కూడా మొద‌లుపెట్టింది. భారత్‌-నేపాల్ సరిహద్దుల ట్రై జంక్షన్‌కు స‌మీపంలోని గంగా ఉపనదిపై టిబెట్‌లో చైనా కొత్త డ్యామ్‌ నిర్మిస్తోంది. మ‌న‌దేశంలోని ఈశాన్య ప్రాంతంలోకి టిబెట్‌, ఇతర ప్రాంతాల నుంచి ప్రవహించే నదులపై చైనా ఆనకట్టలు నిర్మించింది. దీంతో హఠాత్తుగా నీటిని […]

ఎయిమ్స్ కోసం రాయ‌చూర్ ప్ర‌జ‌ల ర‌క్త‌త‌ర్ప‌ణం
25 January, 2023
ఎయిమ్స్ కోసం రాయ‌చూర్ ప్ర‌జ‌ల ర‌క్త‌త‌ర్ప‌ణం

అత్యున్న‌త ప్ర‌మాణాల‌తో జాతీయ‌స్థాయి వైద్య‌కేంద్రం ఉండాల‌న్న రాయ్‌చూర్ ప్ర‌జ‌ల కోరిక నెర‌వేర‌డం లేదు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను చాటిచెబుతూ విద్యార్థులు, యువ‌కులు ర‌క్త‌త‌ర్ప‌ణం చేస్తున్నా ఈ ప్ర‌భుత్వాలు చ‌లించ‌డం లేదు. రాయ‌చూర్‌కి ఎయిమ్స్ కేటాయించాలంటూ రుధిరంతో లేఖ‌లు రాస్తోంది అక్క‌డి యువ‌త‌. ఈ మ‌హోద్య‌మంలో ఇప్ప‌టికే దాదాపు 20వేలమంది త‌మ ర‌క్తంతో లేఖ‌లు రాశారు. ఆ స్ఫూర్తి కొన‌సాగుతూనే ఉంది. ఎయిమ్స్ సాధ‌న‌కోసం అలుపెర‌గ‌కుండా సాగుతున్న ఉద్య‌మానికి మార్గ‌నిర్దేశ‌నం చేస్తూ పోరాటంలో ముందుంటున్నారు ప్ర‌జానేత రవి బోసరాజు. దేశంలో […]

గుజరాత్ అల్లర్లలో మోడీ పాత్రపై బీబీసీ డాక్యుమెంటరీ.. బ్యాన్ చేసిన కేంద్రం
24 January, 2023
గుజరాత్ అల్లర్లలో మోడీ పాత్రపై బీబీసీ డాక్యుమెంటరీ.. బ్యాన్ చేసిన కేంద్రం

ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యూమెంటరీ రచ్చ రచ్చ అవుతోంది. దీనిపై రాజుకున్న వివాదం రోజురోజుకు ముదురుతోంది. తాజాగా అగ్రరాజ్యం అమెరికా కూడా బీసీసీ డాక్యుమెంటరీపై స్పందించింది. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైడ్ ని మీడియా ప్రశ్నించగా ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అమెరికా, భారత్ రెండు అభివృద్ధి చెందుతున్న శక్తివంతమైన ప్రజాస్వామ్యాలుగా వాటి భాగస్వామ్య విలువలు మాత్రమే తెలుసని డాక్యుమెంటరీ గురించి తనకు తెలియదని చెప్పుకొచ్చారు. అంతకుముందు యూకే ప్రధాని రిషి […]

సభ సక్సెస్సే.. ఇన్‌ఫ్రంట్‌ క్రోకోడైల్‌ ఫెస్టివల్‌!
21 January, 2023
సభ సక్సెస్సే.. ఇన్‌ఫ్రంట్‌ క్రోకోడైల్‌ ఫెస్టివల్‌!

మమతాబెనర్జీకి గట్టి నమ్మకం. ప్రధాని కావాల్సినదాన్ని పశ్చిమబెంగాల్‌కే పరిమితమయ్యానని దీదీకి బుర్రలో తొలుస్తూనే ఉంటుంది. ఇక బీహార్‌ సీఎం నితీష్‌కుమార్‌ రాష్ట్రాన్ని లాలూ కొడుకు చేతుల్లో పెట్టి జాతీయరాజకీయాల్లో చక్రం తిప్పేయాలనుకుంటారు. బయటపడరుగానీ ఒడిషా సీఎం నవీన్‌పట్నాయక్‌కి మాత్రం ఆ కోరిక ఉండదా ఏంటీ. ఇక ఢిల్లీ, పంజాబ్‌లలో పాగావేసిన కేజ్రీవాల్‌ కాలం కలిసొస్తే మోడీ అంతటివాడిని అవ్వాలని ఆరాటపడటంలో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. ఇక ఓపికల్లేకపోయినా శరద్‌పవార్‌లాంటి వాళ్లు నేను సైతం అనడంలో ముందుంటారు. దేవెగౌడలాంటివారికి అలాంటి […]

1 2 24 25 26 31 32