చేతిలో స్మార్ట్‌ఫోన్‌.. రిమోట్‌ ఓటింగ్ మాత్రం వద్దట!
18 January, 2023
చేతిలో స్మార్ట్‌ఫోన్‌.. రిమోట్‌ ఓటింగ్ మాత్రం వద్దట!

మంచంపై ఉన్నా మోసుకొచ్చి ఓటు వేయించాల్సిందే. ఏ అత్యవసర పనిమీదో దూర ప్రాంతాల్లో ఉన్నా ఓటింగ్‌ కేంద్రానికి రాలేకపోయినా ఓటు మురిగిపోవాల్సిందే. సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా ఈవీఎంలను కూడా ఈదేశ రాజకీయం ఇప్పటికీ అంగీకరించలేకపోతోంది. బ్యాలెట్‌ పద్ధతే మంచిదంటోంది. మోసాలు జరుగుతున్నాయని ప్రజల తీర్పు తారుమారు అవుతోందనే అనుమానాలు చాలా రాజకీయపక్షాలకు ఉన్నాయి. ఎన్నికల కమిషన్‌ కూడా వాటిని నివృత్తి చేయడంలో విఫలమవుతూనే ఉంది. అందుకే ఎన్నికలకోసం ఎలాంటి సంస్కరణలను కూడా కొన్ని రాజకీయపార్టీలు స్వాగతించలేకపోతున్నాయి. […]

న్యాయమూర్తుల్నీ ప్రభుత్వమే ఎంపిక చేస్తే ఇక ప్రజాస్వామ్యం ఉంటుందా.. కేంద్రం ఏం కోరుకుంటోంది
17 January, 2023
న్యాయమూర్తుల్నీ ప్రభుత్వమే ఎంపిక చేస్తే ఇక ప్రజాస్వామ్యం ఉంటుందా.. కేంద్రం ఏం కోరుకుంటోంది

భారత రాజ్యాంగం చెక్స్ అండ్ బ్యాలెన్స్ పద్దతిలో వ్యవస్థల్ని నడపడానికి ఏర్పాట్లు చేసింది. అది 70 ఏళ్లుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా సాఫీగానే సాగుతోందని అనుకోవచ్చు. మిగతా అన్ని వ్యవస్థలకూ వైరస్ పట్టినా అంతో ఇంతో న్యాయవ్యవస్థ మాత్రం ఇంకా ప్రజల నమ్మకాన్ని చూరగొంటూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ న్యాయవ్యవస్థకూ గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. న్యాయమూర్తుల ఎంపిక వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం వివాదాస్పదం చేస్తోంది. కొలీజియం చేసే సిఫార్సులు నియమిస్తున్న న్యాయమూర్తులపై అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. […]

1 2 25 26 27 31 32