ఇక తెగడానికేం లేదు.. క్లైమాక్స్‌ ఫైటింగే. గవర్నర్‌ వర్సెస్ స్టేట్‌ ఇదో కొత్త పర్వం
10 January, 2023
ఇక తెగడానికేం లేదు.. క్లైమాక్స్‌ ఫైటింగే. గవర్నర్‌ వర్సెస్ స్టేట్‌ ఇదో కొత్త పర్వం

గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం అవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ తరచూ చేసిన ఆరోపణ ఇది. కానీ ఇప్పుడేం జరుగుతోంది. అప్పటికంటే ఎక్కువగానే రాజ్‌భవన్‌ల జోక్యం పెరుగుతోంది. చిన్నచిన్న వివాదాలు కాదు. చట్ట సభసాక్షిగా పరస్పరం నిందించుకునేదాకా వెళ్తోంది. పాండిచ్చేరి, పశ్చిమబెంగాల్‌, కేరళ, తెలంగాణ ఎపిసోడ్‌లను మించిపోయే హైడ్రామాకు వేదికైంది తమిళనాడు అసెంబ్లీ. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం అంటే ఎక్కడైనా ప్రభుత్వం తయారుచేసిన స్పీచ్‌ యథాతథంగా చదివేస్తారు. కానీ అలాచేస్తే గవర్నర్‌ రవి ప్రత్యేకత ఏముంటుంది. అక్కడే కథ […]

వాక్‌స్వాతంత్య్రం అంద‌రికీ స‌మాన‌మే.. సుప్రీం క్లారిటీ
4 January, 2023
వాక్‌స్వాతంత్య్రం అంద‌రికీ స‌మాన‌మే.. సుప్రీం క్లారిటీ

వాక్ స్వాతంత్య్రం అంటే భావ‌ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌. ఇదే మాట్లాడాలి ఇలాగే మాట్లాడాల‌ని ఎవ‌రూ క‌ట్ట‌డిచేయ‌కూడ‌దు. కొన్ని ప‌రిమితుల‌కు లోబ‌డి ఎవ‌రు ఏద‌న్నా మాట్లాడొచ్చు. ఆ హ‌క్కు భార‌త రాజ్యాంగం ప్ర‌కారం అందరికీ స‌మానమేన‌ని సుప్రీం స్ప‌ష్టంచేసింది. ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రుల‌కు కూడా సామాన్య ప్ర‌జ‌ల‌తో స‌మానంగా వాక్ స్వాతంత్ర హ‌క్కు ఉంటుంద‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం తేల్చిచెప్పింది. సామూహిక అత్యాచార బాధితులపై యూపీ స‌మాజ్‌వాదీ పార్టీ నేత అజం ఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలన్న […]

1 2 26 27 28 31 32