హిమాచల్‌ప్రదేశ్‌లో ఇక హైడ్రామానే!
8 December, 2022
హిమాచల్‌ప్రదేశ్‌లో ఇక హైడ్రామానే!

కాంగ్రెస్‌ గెలిచింది..అధికారంలోకొస్తుందా? గుజరాత్‌ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన కాంగ్రెస్‌పార్టీకి హిమాచల్‌ప్రదేశ్‌ విజయంతో పోయిన ప్రాణం లేచొచ్చింది. ప్రతీసారీ ప్రభుత్వాన్ని మార్చే అలవాటున్న హిమాచల్‌ ఓటర్లు బీజేపీకి షాక్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌కి ఎక్కువ సీట్లు కట్టబెట్టారు. కానీ మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే కొన్ని సీట్ల మెజారిటీనే ఎక్కువగా ఉండటంతో అధికారపీఠం దక్కుతుందా లేదా అన్న అనుమానం మొదలైంది. పదీపదిహేను సీట్ల తేడా ఉంటేనే బీజేపీ చక్రం తిప్పేస్తుంది. కండువాలు మార్చి అధికారపగ్గాలు అందుకుంటుంది. అలాంటిది బొటాబొటి మెజారిటీ వచ్చిన […]

బీజేపీ గెలిచిందా? కాంగ్రెస్‌ ఓడిందా?
8 December, 2022
బీజేపీ గెలిచిందా? కాంగ్రెస్‌ ఓడిందా?

గుజరాత్‌లో వార్‌ వన్‌సైడ్‌..ఎందుకిలా? గుజరాత్‌లో ఏడోసారి కూడా విజయం బీజేపీదేనని ఎగ్జిట్‌పోల్స్‌లోనే తేలిపోయింది. కానీ ఆ అంచనాలకు కూడా మించిపోయింది బీజేపీ ఘనవిజయం. కంచుకోటలాంటి రాష్ట్రంలో తన రికార్డుని తానే బద్దలుకొట్టుకుంది కమలం పార్టీ. ఎక్కడా లెక్క తప్పలేదు. పైగా కొన్ని లెక్కలు కలిసొచ్చాయి. ఆమ్‌ఆద్మీపార్టీ నెత్తిన పాలుపోసింది. ఎంఐఎం పోటీ మరోసారి కమలానికి కలిసొచ్చింది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి మిగిలినపార్టీలకంటే బీజేపీనే ఎక్కువ ఫోకస్‌ పెట్టింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా […]

చీపురేకదా అనుకుంటే చిరిగి చేటయింది!
7 December, 2022
చీపురేకదా అనుకుంటే చిరిగి చేటయింది!

బీజేపీకి చీపురుకట్ట దెబ్బ.. ఢిల్లీలో పరాజయం! బీజేపీ విజయ ప్రస్థానానికి బ్రేక్‌ వేసిన ఆమ్‌ఆద్మీ కొడితే కొట్టాలిరా సిక్స్‌ కొట్టాలీ అంటూ ఢిల్లీ వీధుల్లో చీపురుకట్టతో డ్యాన్సేస్తోంది ఆమ్‌ఆద్మీపార్టీ. పదిహేనేళ్లుగా ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ని ఏలుతున్న బీజేపీని కేజ్రీ పార్టీ ఊడ్చేసింది. గుజరాత్‌లో మళ్లీ గెలవబోతున్నామన్న ఆనందం ఢిల్లీ ఫలితంతో కమలం పార్టీలో ఆవిరైపోయింది. ఇంట గెలిచి రచ్చగెలవాలి. బీజేపీకి ఇది మింగుడుపడని ఓటమిభారం. దేశరాజధానిలోనే ప్రజల నమ్మకాన్ని ఆ పార్టీ కోల్పోయిందని విపక్షాలకో ప్రచారాస్త్రం దొరికింది. […]

సరిహద్దు వివాదంతో రాష్ట్రాల రాజకీయం
7 December, 2022
సరిహద్దు వివాదంతో రాష్ట్రాల రాజకీయం

వేడెక్కిన సరిహద్దులు.. ఎవరు కారకులు పాకిస్తాన్‌ బార్డర్‌లోనో, చైనా సరిహద్దుల్లోనో ఉద్రిక్తతలు చెలరేగాయంటే అర్ధముంది. శత్రుదేశాలు కయ్యానికి కాలుదువ్వుతుంటాయి. మన బలగాలు దీటుగా తిప్పికొడుతుంటాయి. కానీ మనలో మనం కొట్టుకుంటుంటే కేంద్రం ఏం చేస్తున్నట్లు? మొన్నటిదాకా ఈశాన్య రాష్ట్రాల్లో సరిహద్దు వివాదాలు హింసకు దారితీశాయి. ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం ముదురుతోంది. బెళగావిలో ఆందోళనలకు దిగిన కర్ణాటక రక్షణ వేదిక మహారాష్ట్ర నెంబర్‌ ప్లేట్స్‌ ఉన్న వాహనాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. పరిస్థితి […]

గుజరాత్ ఎగ్జిట్‌ పోల్ రిజల్ట్
5 December, 2022
గుజరాత్ ఎగ్జిట్‌ పోల్ రిజల్ట్

మోడీషా గుజరాత్‌ మళ్లీ కమలానికే గుజరాత్‌ తీపి..ఢిల్లీ చేదు..హిమాచల్‌ సస్పెన్స్‌ గుజరాత్‌లో మళ్లీ బీజేపీ.. హిమాచల్‌ నువ్వానేనా రెండురాష్ట్రాల అసెంబ్లీ దేశరాజధానిలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు. జనం మూడ్‌ని తెలుసుకునేందుకు సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్స్‌లాంటి ఎలక్షన్. అధికారిక ఫలితాలకు మూడు రోజుల ముందే జనం ఎటువైపుఉన్నారో ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చేశాయి. గుజరాత్‌ రాష్ట్రాన్ని మళ్లీ బీజేపీనే ఏలబోతోంది. తన కంచుకోటలాంటి రాష్ట్రంలో కమలంపార్టీ బలం మరింత పెరిగింది. 2017కంటే ఎక్కువ సీట్లనే బీజేపీ గుజరాత్‌లో కైవసం చేసుకోబోతోంది. […]

1 2 30 31 32