ఈ-రూపాయి.. మన కరెన్సీలో కొత్త విప్లవం
నగదు మారకంలో దేశంలో ఇప్పుడో కొత్త విప్లవం. మన రూపాయి రూపుమారుతోంది. డిసెంబరు 1నుంచీ దేశంలో రిటైల్ డిజిటల్ రూపాయి అందుబాటులోకి వచ్చేసింది. ప్రయోగాత్మకంగా మొదట ఎంపిక చేసిన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ-రూపాయిని ప్రారంభించింది ఆర్బీఐ. పైలట్ ప్రాజెక్ట్‌లో డిజిటల్ రూపాయి సృష్టి, పంపిణీ, రిటైల్ వినియోగం ప్రక్రియను నిశితంగా పరిశీలించబోతున్నారు. తర్వాత రిటైల్ డిజిటల్ రూపాయిలో మార్పులు చేర్పులపై సమీక్షించాక భవిష్యత్తులో దేశమంతా అందుబాటులోకి రాబోతోంది ఈ-రూపీ. పైలట్ ప్రాజెక్టులో భాగంగా డిజిటల్ […]